Twitter: ఉద్యోగులకు ట్విట్టర్ షాక్..! ఎలన్ మస్క్ చెప్పినట్టే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిలియనీర్ ఎలన్ మస్క్ ట్విట్టర్‌ను టేకోవర్ చేసుకునే ముందు భారీ మార్పులు జరుగుతున్నాయి.. ఎలన్ ఎంట్రీ తర్వాత ఆ సంస్థలు కీలక మార్పులు చోటు చేసుకుంటాయనే ప్రచారం ముందు నుంచే సాగుతోన్న విషయం తెలిసిందే కాగా.. ఆ వార్తలను నిజం చేసే విధంగా తాజాగా హెచ్‌ఆర్ విభాగానికి చెందిన టాలెంట్ అక్విజేషన్ టీంకు చెందిన 30 శాతం మంది ఉద్యోగుల్నిపక్కన పెట్టింది ఆ సంస్థ.. ఇక, ట్విట్టర్ సైతం 100 మంది ఉద్యోగులను తొలగించింది.. ఇందులో ప్రధానంగా రిక్రూటర్లు, కొత్త ఉద్యోగులను బోర్డులోకి తీసుకురావడానికి బాధ్యత వహించే వ్యక్తులే ఉన్నారు. అయితే, ఎలన్ మస్క్ ట్విట్టర్ టేకోవర్ ప్రకటించినప్పటి నుంచి ఆ సంస్థ ఉద్యోగుల భవిష్యత్తు ప్రమాదంలో పడింది.. ఇక, ట్విట్టర్ సక్రమంగా పనిచేయాలని మస్క్ చెప్పిన కొన్ని వారాల తర్వాత తొలగింపు ప్రక్రియ ప్రారంభమైంది.. ఇంకా భారీగానే తొలగింపులు ఉంటాయనే సంకేతులు వెలువడుతున్నాయి.
Read Also: ‘Maa Nanna Naxalite’ Movie Review : మా నాన్న నక్సలైట్ రివ్యూ
Also Read
- Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు..
- Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
- No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
- Amazon Sale Price History: సేల్‌లో భారీ ఆఫర్లు చూసి మోసపోకండి.. ఒక్క క్లిక్‌తో ధరల చరిత్ర తెలుసుకోండి..!
మస్క్ చేతికి సంస్థను అప్పగించేందుకు ఎంతో కష్టపడుతోన్న ట్విట్టర్.. ఖర్చులను తగ్గించుకోవడానికి నియామకాలను కూడా నిలిపివేసింది.. జూన్ మాసంలో ట్విట్టర్ ఉద్యోగులతో తొలి సమావేశం నిర్వహించిన మస్క్‌కు ఉద్యోగుల తొలగింపు ఉంటుందా? అనే ప్రశ్న ఎదురైంది.. దానికి సమాధానమిచ్చిన ఆయన.. సంస్థ ఆర్థికంగా ఆరోగ్యంగా ఉండాల్సిన అవసరం ఉందిని వ్యాఖ్యానించారు.. అదే సమయంలో ఖర్చును సైతం తగ్గించుకోవాలని సూచించారు.. ప్రస్తుతం ఖర్చులు.. సంస్థకు వచ్చే ఆదాయానికి మించి ఉన్నాయని ప్రస్తావించారు.. భవిష్యత్తులో సాధ్యమయ్యే తొలగింపుల గురించి ఉద్యోగులు అతనిని మళ్లీ ప్రశ్నించినప్పుడు.. కంపెనీ ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తప్పువు అనేలా వ్యాఖ్యలు చేశారు. దీంతో, కీలక మార్పులు ఉంటాయనే సంకేతాలు వెలువడ్డాయి.. అయితే, ట్విట్టర్ కొనుగోలు ఒప్పందం నుంచి వైదొలుగుతాం అంటూ టెస్లా సీఈవో ఎలన్ మస్క్ పలు సందర్భాల్లో బెదిరింపులకు దిగిన విషయం తెలిసిందే..
తాజావార్తలు
-
Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. ఇండియా తుది జట్టు ఇదే..
-
Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..