కార్ల అమ్మకాల్లో కొత్త రికార్డు.. ఏడాదిలో కోటిపైగా విక్రయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారి అన్ని రంగాలతో పాటు ఆటోమొబైల్ రంగంపై కూడా తీవ్ర ప్రభావాన్నే చూపింది.. అన్ని సంస్థల కార్ల విక్రయాలు మందగించాయి.. మరోవైపు.. దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలను సైతం చిప్ కొరత, సప్లై చైన్ రంగం తీవ్రంగా దెబ్బ కొట్టాయి.. ఇవన్నీ ప్రతికూలంగా మారిపోయి.. గత ఏడాది ఆయా కంపెనీల ఉత్పత్తి పూర్తిగా పడిపోయిన పరిస్థితి.. కానీ, ఇదే సమయంలో కోటిపైగా కార్లను విక్రయించింది రిక్డాకెక్కింది జపనీస్ ఆటోమొబైల్ దిగ్గజం టయోటా..
Read Also: ఇండియన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన ఆ దేశం… ఇక నిబంధనలు లేవు..!
Also Read
- రూ.2,254 నుంచి రూ.984! ఒక్క దెబ్బతో 5 ఏళ్ల లాభాలు స్వాహా.. PB ఫిన్‌టెక్‌ను ముంచేసిందెవరు?
- SSY, PPF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కొత్త వడ్డీ రేట్లు ఇవే! మీ పెట్టుబడిపై ఎంత లాభం వస్తుందంటే?
- Sugar Stock Limit: షుగర్ వ్యాపారులకు షాక్.. నిల్వలపై కేంద్రం కొత్త నిబంధనలు
- UPI Charges: అక్టోబర్ 2న ‘నో UPI డే’.. అసలు ఏం జరుగుతుంది?
2021 ఏడాదిలో తమ వాహన విక్రయాలు గణనీయంగా పెరిగాయని ప్రకటించింది.. 2021లో 10.1 శాతం విక్రయాలు పెరిగినట్టు పేర్కొంది.. దీంతో.. వరుసగా రెండో ఏడాది కూడా ప్రపంచంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా అవతరించి రికార్డు సృష్టించింది టయోటా.. తన అనుబంధ సంస్థలైన డైహట్సు మోటార్స్ , హినో మోటార్స్‌తో సహా గత ఏడాదిలో 10.5 మిలియన్(కోటీకిపైగా) వాహనాల అమ్మకాలు జరిపినట్లు వెల్లడించింది.. మరోవైపు ఫోక్స్ వ్యాగన్ విక్రయాలు మందగించాయి.. 2020తో పోల్చితే 2021లో అమ్మకాల సంఖ్య భారీగా తగ్గిపోయింది.. 5 శాతం తక్కువ అమ్మకాలను నమోదు చేసింది.. గత ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా ఫోక్స్‌వ్యాగన్ కేవలం 8.9 మిలియన్ల కార్లను మిత్రమే విక్రయించింది.. గత 10 ఏళ్లలో ఫోక్స్‌వ్యాగన్ విక్రయాలు ఇవే అత్యల్పం కావడం గమనించదగిన పరణామం..
- Tags
- Car Seller
- Toyota
- Toyota Cars
తాజావార్తలు
-
IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
-
CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
-
Rain Alert: ఏపీ వాసులకు అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..
-
Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
-
Shaikpet Flyover : షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై నుంచి పడ్డ పైపు.. స్కూటర్ నజ్జునుజ్జు
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!