Elon Musk: ఎలాన్ మస్క్ కి ఎదురుదెబ్బ.. మాజీ ఉద్యోగికి రూ.5కోట్ల పరిహారం!
- అత్యంత కఠినంగా పనిచేయాలని మస్క్ ఆదేశం
- లేదంటే రాజీనామా చేయాలని హెచ్చరిక చేస్తూ.. మెయిల్
- స్పందించని సీనియర్ ఉద్యోగి
- అతడిని ఉద్యోగంలో నుంచి తొలగింపు
- తాజాగా మాజీ ఉద్యోగికి రూ.5 కోట్లు చెల్లించాలని తీర్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్ మస్క్ కు ఎదురుదెబ్బ తగిలింది. 2022లో సోషల్ మీడియా సంస్థ ట్విటర్‌ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేశారు. ఈ తర్వాత దాని పేరును ఎక్స్‌గా మార్చారు. అలాగే దాదాపు 80 శాతం మంది సిబ్బందిని తొలగించారు. ఆ సమయంలో వారికి పరిహారం చెల్లించారు. ఈ పరిహారం విషయంలో ఆ సంస్థ మాజీ ఉన్నతోద్యోగులు తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తమకు పెద్ద మొత్తంలో పరిహారం చెల్లించాల్సి ఉందని కోర్టులో దావా వేశారు. తమ బకాయిలను ఎగ్గొట్టడానికి మస్క్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సంస్థతో ఉన్న ఒప్పందం ప్రకారం.. ఒక ఏడాది వేతనంతో పాటు తమకిచ్చిన స్టాక్ అవార్డులకు విలువ కట్టి ఇవ్వాల్సి ఉందని పేర్కొన్న సంగతి తెలిసిందే.
READ MORE: Live Location: మహిళ హత్య కేసులో పోలీసులకు సాయపడిన ‘‘లైవ్ లొకేషన్’’.. ఏం జరిగిందంటే..
Also Read
- Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
- No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
- Amazon Sale Price History: సేల్‌లో భారీ ఆఫర్లు చూసి మోసపోకండి.. ఒక్క క్లిక్‌తో ధరల చరిత్ర తెలుసుకోండి..!
- Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
ఎలాన్ మస్క్ యొక్క “అత్యంత హార్డ్‌కోర్” వర్క్ కల్చర్ అల్టిమేటం జారీ చేశారు. ఇక నుంచి అత్యంత కఠినంగా పనిచేయాలని సూచించారు. లేదంటే రాజీనామా చేయాలన్నారు. 24 గంటల్లో తమ అంగీకారాన్ని వెల్లడించాలని తెలిపారు. ఓ సీనియర్ ఉద్యోగి మెయిల్ పై ప్రతి స్పందించ లేదు. దీంతో అతడిని ఉద్యోగంలో నుంచి తీసేశారు.. మస్క్. తొలగించిన ఆ ఉద్యోగి పేరు.. గ్యారీ రూనీ. గ్యారీ తనకు జరిగిన అన్యాయం పై ఐర్లాండ్ యొక్క వర్క్‌ప్లేస్ రిలేషన్స్ కమిషన్ ను ఆశ్రయించారు. తాజాగా తీర్పు వెలువరించిన డబ్ల్యూఆర్ సీ..అనుభవజ్ఞుడైన గ్యారీ రూనీని అన్యాయంగా తొలగించారని పేర్కొంది. మాజీ ఉద్యోగికి సుమారు $600,000 (5,03,77,800 రూపాయలు) చెల్లించాలని తెలిపింది.
READ MORE:BSA Gold Star 650: భారత మార్కెట్లోకి బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650.. ధర ఎంతంటే..?
న్యాయనిర్ణేత మైఖేల్ మాక్‌నామీ మస్క్ అల్టిమేటమ్‌ను విమర్శించారు. ఉద్యోగులు తమ ఉద్యోగ భవిష్యత్తులను పరిగణనలోకి తీసుకోవడానికి 24 గంటల గడువు పెట్టడం సరికాదని.. పేర్కొన్నారు. మెయిల్ కి అంగీకరించకుంటే ఉద్యోగంలో నుంచి తీసేయడం సరికాదన్నారు. సోర్స్-టు-పే డైరెక్టర్‌గా పనిచేసిన రూనీ.. ఇది మాల్‌వేర్ కావచ్చునని భయపడి ఇమెయిల్‌ను తెరవడం పట్ల తాను జాగ్రత్తగా ఉన్నానని పేర్కొన్నారు. ఇంకా తొమ్మిదేళ్ల సర్వీస్ ఉన్నా.. రాజీనామా చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో అతడికి రూ.దాదాపు 5కోట్లు ఇవ్వాలని న్యాయనిర్ణేత మైఖేల్ కంపెనీకి ఆదేశాలు జారీ చేశారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు