Stock market: స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్.. ప్రభుత్వరంగ బ్యాంకుల హవ!
- నిన్న రికార్డు బద్దలు గొట్టిన స్టాక్ మార్కెట్
- నేడు స్వల్ప నష్టాలతో ముగిసిన మార్కెట్
- అంతర్జాతీయ మార్కెట్‌లోని మిశ్రమ సంకేతాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశీయ స్టాక్ మార్కెట్ గురువారం మరోసారి రికార్డుల దిశగా దూసుకెళ్లింది. అంతర్జాతీయ మార్కెట్‌లోని సానుకూల సంకేతాలు మన మార్కెట్‌కు బాగా కలిసొచ్చింది. గురువారం ఉదయం భారీ లాభాలతో ప్రారంభమైన సూచీలు.. చివరిదాకా గ్రీన్‌లోనే ట్రేడ్ అయ్యాయి. అంతేకాకుండా సెన్సెక్స్ 1,500 పాయింట్లు దూసుకెళ్లి తొలిసారిగా 83 వేల మార్కు దాటింది. కాగా.. నేడు మాత్రం అంతర్జాతీయ మార్కెట్‌లోని మిశ్రమ సంకేతాల నడుమ ఫ్లాట్‌గా సూచీలు ప్రారంభమయ్యాయి.
READ MORE: Chittoor District: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంపై రవాణా శాఖ మంత్రి ఆరా..
Also Read
- Cupid Limited Share Price: కండోమ్‌లు అమ్మే కంపెనీ.. స్టాక్ మార్కెట్లో కోటీశ్వరులను చేసేసింది.. ఎలా అంటే..
- Stock Markets Crash: గ్లోబల్ మార్కెట్లలో రక్తకన్నీరు.. భారత్‌కి కలిసొచ్చిన సెలవు.. లేదంటే భారీ నష్టాలే!
- EPFO WhatsApp Service: PF క్లెయిమ్ స్టేటస్ నుంచి బ్యాలెన్స్ వరకు.. అన్నీ వాట్సాప్‌లోనే..
- Gold Price Today: పండగ వేళ గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం రేటు ఎంతంటే?
ఈ రోజంతా అలాగే కొనసాగాయి. చివరకు స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఇదిలా ఉండగా.. ప్రభుత్వ రంగా బ్యాంకులు మాత్రం దూసుకుపోయాయి. సెన్సెక్స్ ఉదయం 83,091.55 వద్ద ఫ్లాట్‌గా ప్రారంభమై… ఇంట్రాడేలో 82,653.22 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. మార్కెట్ ముగిసే సరికి 1.77 పాయింట్ల నష్టంతో 82,890 వద్ద ముగిసింది. నిఫ్టీ 32.40 పాయింట్లు నష్టపోయి 25,356 వద్ద నిశ్చలంగా ఉంది.
READ MORE: Viral News: 24 ఏళ్లుగా రోజూ10 సిగరెట్లు.. ఒక్కసారిగా మానేసిన వ్యక్తి.. ఎలాగో చూడండి
సెన్సెక్స్ 30 సూచీలో కొన్ని కంపెనీల షేర్లు నష్టపోయాయి. అందులు ప్రముఖ కంపెనీలైన సన్‌ఫార్మా, పవర్ గ్రిడ్, హెచ్‌యూఎల్, ఎల్‌అండ్‌టీ, ఇన్ఫీ, అదానీ పోర్ట్స్, ఐటీసీ, భారతీ ఎయిర్‌టెల్, ఎన్‌టీపీసీ, మారుతీ సుజుకీ, ఏషియన్ పెయింట్స్ కంపెనీలు ఉన్నాయి. టాటా స్టీల్‌తో పాటు యాక్సిస్ బ్యాంక్, టెక్ మహీంద్రా, టాటా మోటార్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్‌ఫైనాన్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేర్లు లాభాల్లో దూసుకెళ్లాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 72.62 డాలర్లు వద్ద ట్రేడవుతుంది.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!