ఎలన్ మస్క్‌కు అనుకోని చిక్కులు… టెస్లాను వెంటనే మూసేయండంటూ…!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచకుబేరుడు ఎలన్ మస్క్ కు చెందిన టెస్లా కంపెనీ చిక్కుల్లో పడింది. ఇటీవలే టెస్లా కంపెనీ చెందిన షోరూమ్‌ను చైనాలో లాంచ్ చేశారు. జిన్ జియాంగ్ ప్రావిన్స్‌లోని ఉరుమ్‌కిలోలో షోరూమ్‌ను ప్రారంభించారు. ఉరుమ్‌కిలోలో షోరూమ్‌ను ప్రారంభిస్తున్నట్టు ఎలన్ మస్క్ విబోలో ప్రకటించాడు. దీనిపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అమెరికాకు చెందిన పలు వాణిజ్య సంస్థలు, అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు ఎలన్ మస్క్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
Read: కోడి పందాలపై హైకోర్టులో పిటిషన్.. ఈసారి ఉంటాయా?
Also Read
ఉరుమ్‌కిలోలో మైనారీటీలు, మైనారిటీ ముస్లీంలపై చాలా కాలంగా దాడులు జరుగుతున్నాయి. వారిని అక్కడ బానిసలు మాదిరిగా చూస్తున్నారు. జిన్ జియాంగ్‌లోని మైనారిటీలపై దాడులను నిరసిస్తూ ఫిబ్రవరిలో చైనాలో జరిగే వింటర్ ఒలింపిక్స్‌ను బహిష్కరించాలని చూస్తున్నాయి. ఈ సమయంలో ఎలన్ మస్క్ చైనాలో షోరూమ్‌ను ఏర్పాటు చేయడంతో ఆయనపై విమర్శలు వస్తున్నాయి.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్‌లకు మరో ముప్పు.. 72 గంటల్లో మరో సరస్సు బద్ధలయ్యే ఛాన్స్!
-
Maharashtra: ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఊరట.. వివాదం వేళ మరాఠీ నేర్చుకునేందుకు ఏడాది గడువు
-
India Test Record: లంక గడ్డపై టీమ్ ఇండియా చరిత్ర.. 2010 నుంచి చెక్కుచెదరని రికార్డు
-
Operation Sindoor: S-400లను గుర్తించేందుకు పాకిస్తాన్ గూఢచారులు.. ఆపరేషన్ సిందూర్‌పై కీలక విషయాలు
-
Nepal Floods: నేపాల్ ప్రళయంలో మాజీ కేంద్ర మంత్రి కోడలు గల్లంతు
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!