BSNL: బీఎస్ఎన్ఎల్ సరికొత్త సేవలు ప్రారంభం.. డేటాతో పనిలేకుండా ఐఎఫ్‌టీవీ ప్రసారాలు
- బీఎస్‌ఎన్‌ఎల్ సరికొత్త సేవలు ప్రారంభం
- డేటాతో పనిలేకుండా ఐఎఫ్‌టీవీ ప్రసారాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రైవేటు టెలీకాం సంస్థలు ఆయా సేవలతో దూసుకుపోతున్నాయి. కస్టమర్లకు తగ్గట్టుగా సేవలు అందిస్తూ మన్నలు పొందుతున్నాయి. తాజాగా ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ కూడా సరికొత్త సేవలను ప్రారంభించింది. ఫైబర్ యూజర్ల కోసం ఐఎఫ్‌టీవీ పేరిట కొత్త సేవలను ప్రారంభించింది. ఈ మేరకు బీఎస్‌ఎన్‌ఎల్ ఎక్స్ ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టింది. ప్రస్తుతానికి తమిళనాడు, మధ్యప్రదేశ్‌లో ఈ సేవలను తీసుకొచ్చినట్లు తెలిపింది. బీఎస్‌ఎన్‌ఎల్ ఫైబర్ టు హోమ్ వినియోగదారులకు మాత్రమే ఈ సేవలు అందుబాటులో ఉండనున్నాయి.
ఇది కూడా చదవండి: Mahesh Babu: కృష్ణుడు కాదు.. రాముడిగా మహేష్?
Also Read
- Cash Withdrawal Surges: ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలో కొత్త రికార్డు.. ఏకంగా రూ.2.24 లక్షల కోట్లు డ్రా!
- IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
- Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
దేశంలో జియో, భారతీ ఎయిర్‌టెల్ వంటి సంస్థలు ఫైబర్ యూజర్లకు లైవ్‌టీవీ ఛానళ్ల సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. టీవీ ఛానళ్లను వీక్షించినప్పుడు వినియోగించే డేటా నెలవారీ కోటా నుంచి మినహాయిస్తున్నాయి. అలాగే ఇప్పుడు బీఎస్ఎన్‌ఎల్ లైవ్ టీవీ ఛానళ్లు.. డేటాతో సంబంధం లేకుండానే లభించనున్నాయి. ఛానళ్లు ఎలాంటి ఎక్స్‌ట్రా మొత్తం చెల్లించకుండానే పొందొచ్చని తెలిపింది. ప్రస్తుతానికి ఐఎఫ్‌టీవీ సేవలు ఆండ్రాయిడ్ టీవీల్లో మాత్రమే లభిస్తాయని పేర్కొంది. ఆండ్రాయిడ్ 10, ఆపై వెర్షన్ వాడుతున్న వారు బీఎస్‌ఎన్‌ఎల్ లైవ్‌టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని వీక్షించొచ్చని తెలిపింది. ఇతర రాష్ట్రాల్లోనూ త్వరలోనే ఈ సేవలను తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Bombay HC: ‘‘సిగ్గుమాలిన చర్య’’.. అత్తపై అల్లుడి అత్యాచారం.. కోర్టు కీలక తీర్పు..
తాజావార్తలు
-
Lagadapati Sridhar: చిన్న సినిమాలను తొక్కేస్తున్నారా? లగడపాటి శ్రీధర్ సంచలన కామెంట్స్!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Sourav Ganguly: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. ‘దాదా గిరి’ మొదలైంది!
-
Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!