Home
Bsnl Live Tv
Bsnl Live Tv News
-
తక్కువ ధరలో హై ఎంటర్టైన్మెంట్.. 25 OTTలు, 450+ లైవ్ ఛానెల్స్‌తో BSNL BiTV ప్రీమియం ప్యాక్ లాంచ్!
BSNL BiTV: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ తన BiTV సేవకు కొత్త ప్రీమియం ప్యాక్ ను తీసుకవచ్చింది. ఈ సేవను ఫిబ్రవరిలో ప్రారంభించగా ఇప్పటివరకు ఇది ట్రయల్ దశలో ఉచితంగా అందుబాటులో ఉండేది. ఇక తాజాగా BSNL కొత్త ప్యాక్‌ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా వినియోగదారులు ఒకే యాప్‌లో ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్‌లు, లైవ్ టీవీ ఛానెల్స్ యాక్సెస్ చేయగలరు. Xi Jinping India Letter: భారత్‌కు జిన్‌పింగ్ రహస్య లేఖ.. అమెరికా గురించి… -
BSNL: బీఎస్ఎన్ఎల్ సరికొత్త సేవలు ప్రారంభం.. డేటాతో పనిలేకుండా ఐఎఫ్టీవీ ప్రసారాలు
ప్రైవేటు టెలీకాం సంస్థలు ఆయా సేవలతో దూసుకుపోతున్నాయి. కస్టమర్లకు తగ్గట్టుగా సేవలు అందిస్తూ మన్నలు పొందుతున్నాయి. తాజాగా ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ కూడా సరికొత్త సేవలను ప్రారంభించింది. ఫైబర్ యూజర్ల కోసం ఐఎఫ్టీవీ పేరిట కొత్త సేవలను ప్రారంభించింది
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్‌లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..