Stock Market: మార్కెట్‌లో జోష్.. భారీ లాభాలతో ముగిసిన సూచీలు
- దేశీయ స్టాక్ మార్కెట్‌లో జోష్
- భారీ లాభాలతో ముగిసిన సూచీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశీయ స్టాక్ మార్కెట్‌లో వరుస లాభాలు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ బుధవారం ఉదయం లాభాలతో సూచీలు ప్రారంభమయ్యాయి. చివరి వరకు గ్రీన్‌లోనే కొనసాగాయి. ఇక ముగింపులో సెన్సెక్స్ 631 పాయింట్లు లాభపడి 76, 532 దగ్గర ముగియగా.. నిఫ్టీ 205 పాయింట్లు లాభపడి 23, 163 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే 86.55 దగ్గర ముగిసింది. ఇక నిఫ్టీలో శ్రీరామ్ ఫైనాన్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, విప్రో, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్ అత్యధికంగా లాభపడగా.. ఆసియన్ పెయింట్స్, మారుతి సుజుకి, బీపీసీఎల్, భారతి ఎయిర్‌టెల్, ఐటీసీ నష్టపోయాయి. ఫిబ్రవరి 1న కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లలో కొత్త ఉత్సాహం కనబడుతున్నట్లు కనిపిస్తోంది.
ఇది కూడా చదవండి: Venkatrami Reddy: గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులను తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
Also Read
- Banks Merged: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. మరో రెండు బ్యాంకులు విలీనం..!
- Ethanol Car: పెట్రోల్‌తో పని లేదు.. 100 శాతం ఇథనాల్‌తో నడిచే కారు.. అక్టోబర్‌లోనే లాంచ్..
- Bank Strike: బ్యాంక్‌ల సమ్మె వేళ గుడ్ న్యూస్.. వాటికి ఛార్జీలు రద్దు.. SBI ఖాతాదారులకు భారీ ఊరట
- New Scheme: NPS పెన్షన్‌లో ఇప్పుడు ఆరోగ్య బీమా కూడా.. ఫ్యామిలీ మొత్తానికి వర్తింపు.. అక్టోబర్ 1 నుంచే అమల్లోకి..
ఇక నిఫ్టీలో శ్రీరామ్ ఫైనాన్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, విప్రో, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్ అత్యధికంగా లాభపడగా.. ఆసియన్ పెయింట్స్, మారుతి సుజుకి, బీపీసీఎల్, భారతి ఎయిర్‌టెల్, ఐటీసీ నష్టపోయాయి. ఆయా రంగాల వారీగా మీడియా, క్యాపిటల్ గూడ్స్, ఐటీ, మెటల్, రియాల్టీ 2 శాతం పెరిగాయి. ఆటో, బ్యాంక్, ఫార్మా, ఆయిల్ అండ్ గ్యాస్ 0.5 నుంచి 1.5 శాతం పెరిగాయి. ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్ 0.5 శాతం తగ్గాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 2.5 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 3 శాతం పెరిగాయి.
ఇది కూడా చదవండి: PMA Salam: పురుషులు-మహిళలు సమానం కాదు.. ముస్లిం లీగ్ నాయకుడి వివాదాస్పద ప్రకటన
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?