Karnataka: బైక్ మెకానిక్‌కి రూ. 25 కోట్ల లాటరీ.. ట్యాక్స్ ఎంతో తెలుసా?
- బైక్ మెకానిక్‌కి రూ. 25 కోట్ల లాటరీ
- కానీ మొత్తం అమౌంట్ రాదు
- ఎందుకో ఇక్కడ తెలుసుకోండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరువోణం బంపర్ లాటరీ 2024లో కర్ణాటకకు చెందిన ఓ మెకానిక్ రూ.25 కోట్లు గెలుచుకున్నాడు. కేరళేతర నివాసి ఈ పెద్ద లాటరీని గెలుచుకోవడం ఇది వరుసగా రెండో సంవత్సరం. గత బుధవారం తిరువనంతపురంలో లాటరీ డ్రా జరిగింది. టికెట్ ధర రూ.500 మాత్రమే. అయితే లాటరీ మొత్తం రూ.25 కోట్లలో పెద్ద మొత్తంలో పన్ను మినహాయించబడుతుంది. ఈ లక్కీ టికెట్ (TG 43422) సుల్తాన్ బతేరి, వాయనాడ్‌లో విక్రయించబడింది. విజేత ముహమ్మద్ అల్తాఫ్ కొనుగోలు చేశాడు. అతను కర్ణాటకలోని మాండ్య జిల్లా పాండవపురం నివాసి. అల్తాఫ్ ద్విచక్ర వాహన మెకానిక్. బాథోరిలో ఎన్‌జిఆర్ లాటరీని నడుపుతున్న నాగరాజ్ విజయం గురించి అల్తాఫ్‌కు తెలియజేశాడు.
Also Read
- Amazon Sale Price History: సేల్‌లో భారీ ఆఫర్లు చూసి మోసపోకండి.. ఒక్క క్లిక్‌తో ధరల చరిత్ర తెలుసుకోండి..!
- Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
- GST Council Big Decision: జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం.. అరెస్ట్ అధికారాల తొలగింపు, రూ.5 కోట్లకు ప్రాసిక్యూషన్ పరిమితి
- Stock Market: స్టాక్ మార్కెట్లో బ్లడ్‌బాత్.. ఇన్వెస్టర్లకు చుక్కలు
చేతికి ఎంత డబ్బు వస్తుంది?
రూ. 25 కోట్ల భారీ విజయం అనంతరం అల్తాఫ్ పన్ను మినహాయింపు తర్వాత సుమారు రూ. 13 కోట్లను అందుకుంటారు. అల్తాఫ్ మాట్లాడుతూ.. ‘అదంతా దేవుడి దయ. నేను 15 సంవత్సరాలుగా టిక్కెట్లు కొంటున్నాను. ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను. మీనంగడిలో నివసించే నా చిన్ననాటి స్నేహితుల్లో ఒకరిని కలవడానికి నేను తరచుగా వయనాడ్ వెళ్తుంటాను. ఆయన్ను కలవడానికి వెళ్లినప్పుడల్లా టిక్కెట్టు కొనేవాడిని.” అని తెలిపాడు.
అల్తాఫ్ ప్రస్తుతం భార్య, కుమార్తెతో కలిసి పాండవపురంలో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. లాటరీ డబ్బుతో సొంత ఇల్లు కట్టుకోవాలని అల్తాఫ్ ప్లాన్ చేస్తున్నాడు.
READ MORE: Suicide: మాజీ కానిస్టేబుల్ ఆత్మహత్య.. తనను కేసులో ఇరికించిన వారి పేర్లు వీడియోలో వెల్లడి
పూర్తి లాటరీ మొత్తాన్ని ఎందుకు పొందలేరు?
భారతదేశంలో, లాటరీ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆదాయపు పన్ను చట్టం కింద పరిగణిస్తారు. దీనిపై ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. లాటరీ విజయాలపై చెల్లించాల్సిన ఆదాయపు పన్ను రేటు మీ మొత్తం ఆదాయంపై ఆధారపడి ఉంటుంది. అత్యధిక స్లాబ్ రేటు సాధారణంగా లాటరీ ఆదాయానికి వర్తిస్తుంది.
తాజావార్తలు
-
Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
-
Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
-
iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
-
CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
-
RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు