Home Loans: హోం లోన్ తీసుకోవాలనుకుంటున్నారా..? అయితే మీకు గుడ్‌న్యూస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా తర్వాత భారీగా తగ్గిన గృహ రుణాలపై వడ్డీ రేట్లు.. కొంత గ్యాప్ తర్వాత క్రమంగా మళ్లీ పెరిగిపోతున్నాయి.. అయితే, ఇప్పుడు హోంలోన్ తీసుకుంటే మాత్రం భారీ డిస్కౌంట్ ఆఫర్ వర్తిస్తుంది.. తన వినియోగదారుల కోసం ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజమైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ).. ఈ డిస్కౌంట్ ఆఫర్‌ను తీసుకొచ్చింది.. ఈ నెల 4వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన ఈ డిస్కౌంట్ ఆఫర్.. 2023 జనవరి 31 వరకూ అందుబాటులో ఉంటుందని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది ఎస్బీఐ.. అయితే, ఎస్బీఐ హోమ్ లోన్ వడ్డీ రేటు 8.55 శాతం నుంచి 9.05 శాతంగా ఉండగా… ఫెస్టివ్ క్యాంపెయిన్ ఆఫర్లో డిస్కౌంట్ తీసుకొచ్చింది ఎస్బీఐ.. వడ్డీ రేటును 0.15 నుంచి 0.30 వరకూ తగ్గించింది. దీంతో, ఈ సమయంలో హోం లోన్ తీసుకునేవారు 8.40 శాతం నుంచి 9.05 శాతం వరకు వడ్డీ రేటు వర్తించనుంది..
Read Also: First Flex-Fuel Car: కొత్త కారు ఆవిష్కరించిన నితిన్ గడ్కరీ.. ఇక, పెట్రో కష్టాలకు చెక్..!
Also Read
- Employees Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ గిఫ్ట్.. ఖాతాల్లోకి ఆ రోజే బోనస్ డబ్బులు!
- LPG Subsidy: మీకు ఎల్పీజీ సబ్సిడీ రావడం లేదా..? అయితే రేపటి లోగా ఇలా చేయండి..
- EPFO New Rules: అక్టోబర్ నుంచి కొత్త రూల్స్.. ప్రతి ఉద్యోగి తప్పక తెలుసుకోవాల్సిన కీలక విషయాలు ఇవే!+
- SBI ATM Rules Change: ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. రేపటి నుంచి ATM నిబంధనల్లో కీలక మార్పులు
అయితే, ఆ వడ్డీ రేటు.. సంబంధిత కస్టమర్ యొక్క సిబిల్ స్కోర్ ఆధారంగా 8.40 శాతం నుంచి 9.05 శాతం మధ్య ఉంటుంది.. అంటే, సిబిల్ స్కోర్ ఎంత మెరుగ్గా ఉంటే.. అంత తక్కువ వడ్డీకే హోం లోన్ అందించనుంది ఎస్బీఐ.. సిబిల్ స్కోర్ 800 లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే..8.40 వడ్డీతో రుణం ఇస్తామని.. ఇది 8.55 సాధారణ వడ్డీతో పోలిస్తే 0.15 శాతం తక్కువని పేర్కొంది ఎస్బీఐ.. మరోవైపు.. సిబిల్ స్కోర్ 750 నుంచి 799 ఉంటే వడ్డీ రేటు 8.65 శాతం నుంచి 8.40 శాతానికి చేరనుంది.. అదే, సిబిల్ స్కోర్ 700 నుంచి 749 మధ్య ఉంటే..0.20 శాతం డిస్కౌంట్ వర్తిస్తుందని ఎస్బీఐ చెబుతోంది.. సిబిల్ స్కోర్ 700 కంటే తక్కువ ఉంటే మాత్రం ఎస్బీఐ చెబుతున్న ఏ విధమైన డిస్కౌంట్ ఆఫర్ వర్తించబోదు. అయితే, గృహ రుణాల కోసం ప్రయత్నాలు చేస్తున్నవారికి ఇది గుడ్‌న్యూసే.. ఆలస్యం చేస్తే మాత్రం.. ఈ డిస్కౌంట్ ఆఫర్ పోయి.. మళ్లీ సాధారణ వడ్డీ రేటుకే లోన్ తీసుకోవాల్సి వస్తుంది.
తాజావార్తలు
-
CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
-
Employees Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ గిఫ్ట్.. ఖాతాల్లోకి ఆ రోజే బోనస్ డబ్బులు!
-
flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
-
Mamata Banerjee: ‘‘ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నా’’.. బీజేపీపై మమత ఆగ్రహం..
-
Koffee With Karan: రెండు దశాబ్దాల సంచలనాలకు ఎండ్ కార్డ్.. ‘కాఫీ విత్ కరణ్’కు గుడ్‌బై చెప్పిన కరణ్!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!