Sathya In Badvel : త్వరపడండి.. ఆఫర్లే.. ఆఫర్లు.. బద్వేల్ లో ఘనంగా ప్రారంభమవుతున్న సత్య..
- బద్వేల్ లో ఘనంగా ప్రారంభమవుతున్న సత్య
- ప్రారంభోత్సవ కార్యక్రంలో భాగంగా భారీ ఆఫర్స్ ను ప్రకటించిన సత్య.
- జూన్ 26 2024 బుధవారం నాడు ఘనంగా ప్రారంభోత్సవం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sathya In Badvel : ప్రియమైన వినియోగదారులకి సత్య భారీ డిస్కౌంట్లను ప్రజల వద్దకు తీసుకువస్తోంది. సత్య ఆంధ్రప్రదేశ్ లోని బద్వేల్ లో జూన్ 26 బుధవారం నాడు ఘనంగా కొత్తగా 23వ షోరూంను ప్రారంభం కానుంది. ఇప్పటికే రాష్ట్రంలో 22 షోరూంలు విజయవంతంగా నడుస్తున్నాయి. కొత్తగా ఏర్పాటు చేస్తున్న షోరూంలో అద్భుతమైన డిస్కౌంట్లు పొందడానికి ప్రజలకు ఇదే సువర్ణ అవకాశం. సత్యాలో ప్రతి వస్తువు కొనుగోలపై ప్రారంభ రోజు ఆఫర్లుగా ప్రజలకు హామీ ఇచ్చిన ఉచిత బహుమతులు పొందవచ్చు. ముఖ్యంగా ప్రతి 30,000 పైబడిన కొనుగోలుపై కస్టమర్ కు ఉచిత బంగారు నాణెం లభిస్తుంది. 20000 నుండి 30000 వరకు బిల్ చేసిన వారికి 2 కుర్చీలు ఉచితంగా లభిస్తాయి. వీటితోపాటు..
* ఎల్ఈడీ టీవీలు 7990 నుండి ప్రారంభమవుతాయి. అలాగే టీవీ కొనుగోలు కోసం క్రెడిట్ కార్డులపై 15000 వరకు అదనపు క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది. ఎంచుకున్న ఓఎల్ఈడీ 32 స్మార్ట్ టీవీలలో కొనుగోలు చేసి 1 ప్లస్ 1 ఆఫర్ పొందండి. LG 55 అంగుళాల టీవీని కొనండి వెబ్ కాం ఉచితంగా పొందండి.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
- Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
- October 15: అక్టోబర్ 15 నుంచి ఏటీఎంలలో సరికొత్త రూల్స్! ఇక ఆ చిక్కులు ఉండవు..
* ఏసీ 1.5 టన్ను 33990 నుండి ప్రారంభమవుతుంది. ఎస్బిఎస్ ఫ్రిజ్ కొనండి., ఎంచుకున్న మోడళ్లపై టవర్ ఫ్యాన్ ఉచితంగా పొందండి.
* డబుల్ డోర్ ఫ్రిజ్ కొనండి., ఉచితంగా 5 లీటర్ల ప్రెజర్ కుక్కర్ పొందండి.
* సింగిల్ డోర్ ఫ్రిజ్ కొనండి., నాన్ స్టిక్ తవా ఉచితంగా పొందండి.
* ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్ కొనండి., ఐరన్ బాక్స్ ఉచితంగా పొందండి.
* ఫ్రంట్ లోడ్ వాషింగ్ కొనుగోలు చేసి, కేవలం 599 రూపాయలకు 2 బర్నర్ గ్యాస్ స్టవ్ పొందండి.
* సరికొత్త, అధునాతనమైన కొత్త ఐఫోన్లు చాలా తక్కువ ధరలతో సరసమైన ధరలకు లభిస్తాయి.
* ప్రతి స్మార్ట్ మొబైల్ కొనుగోలుకు ఎంచుకున్న మోడళ్లపై ఇయర్ బడ్స్ ఉచితంగా పొందండి
* 23700 నుండి ల్యాప్ టాప్స్ మొదలవుతాయి.
* మిక్సర్, గ్రైండర్, గ్యాస్ స్టవ్, ఓవెన్స్ వాటర్ ప్యూరిఫైయర్లు వంటి కిచెన్ ఉపకరణాలు ఉచిత బహుమతులతో ఆన్లైన్ ధరల కంటే తక్కువగా లభిస్తాయి.
* ప్రీతీ గృహోపకరణాల ఉత్పత్తులను కొనుగోలు చేయండి జాక్పాట్ లక్కి డ్రాలో 1 లక్ష వోచర్ ఉచితంగా పొందండి
ఇంకెందుకు ఆలస్యం బద్వేల్ లో సత్య కొత్త షోరూమ్ ప్రారంభోత్సవానికి సిద్ధమవ్వండి. భారీగా బహుమతులు, క్యాష్ బ్యాక్ ను పొందండి. మిమ్మల్ని, మీ ఇంటిని మెరుగుపరుచుకునే సువర్ణ సమయం ఇది. త్వరపడండి.
తాజావార్తలు
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!