Mutual Funds: మ్యుచువల్ ఫండ్స్‌లో రూ.5 లక్షల పెట్టుబడి.. 10 ఏళ్ల తర్వాత చేతికి ఎంత వస్తుందో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆదాయంలో బోనస్‌లు, ప్రోత్సాహకాలు లేదా వారసత్వంగా వచ్చే అదనపు డబ్బును పొదుపు ఖాతాలో ఉంచే కంటే, వ్యూహాత్మకంగా పెట్టుబడి పెట్టడం వల్ల దీర్ఘకాలంలో భారీ లాభాలను ఆర్జించవచ్చు. సిప్ లాగా కాకుండా, లంప్సమ్ పెట్టుబడిలో పూర్తి మొత్తం మొదటి రోజు నుంచే చక్రవడ్డీ ప్రయోజనాన్ని పొందుతుంది.
రూ. 5 లక్షల పెట్టుబడి 10 ఏళ్లలో ఎలా పెరుగుతుందో చూద్దాం..
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్: ఒకవేళ మీరు ఈ మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టి, వార్షికంగా 12 శాతం అంచనా రిటర్న్ పొందితే.. 10 ఏళ్లలో మీ పెట్టుబడిపై రూ. 10,52,924 లాభం వస్తుంది. దీంతో మొత్తం కార్పస్ విలువ రూ. 15,52,924 అవుతుంది. అయితే మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్ హెచ్చుతగ్గులకు లోబడి ఉంటాయని గమనించాలి. ఒకవేళ ఇదే మొత్తాన్ని బంగారంలో పెట్టుబడి పెట్టి, వార్షికంగా 10 శాతం అంచనా రిటర్న్ సాధిస్తే.. 10 ఏళ్లలో రూ. 7,96,871 లాభంతో కలిపి మొత్తం విలువ రూ. 12,96,871 కి చేరుకుంటుంది.
Also Read
- Gold and Silver Price Today: మరింత తగ్గిన బంగారం ధరలు.. నేటి గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవే
- SBI Big Expansion Plan: SBI కీలక నిర్ణయం.. 12 వేల ఉద్యోగాలు, 200-250 కొత్త బ్రాంచ్‌లు.. పూర్తి వివరాలు
- Subhash Chandra: సుభాష్ చంద్రా చుట్టూ సీబీఐ ఉచ్చు.. రూ.1,322 కోట్ల లోన్ కేసులో ఎఫ్ఐఆర్
- Subhash Chandra: లోన్ మోసం కేసులో షాక్.. జీ గ్రూప్ అధినేత సుభాష్ చంద్రపై సీబీఐ ఎఫ్ఐఆర్.. ఆరోపణలు ఇవే!
ఈ లెక్కల ప్రకారం, రూ. 5 లక్షల ఏకమొత్తం పెట్టుబడి 10 ఏళ్ల కాలంలో దాదాపు 2.5 నుండి 3 రెట్లు పెరిగి, రూ. 13 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు మారే అవకాశం ఉంది. రిస్క్ వద్దు అనుకునే వారు స్థిర డిపాజిట్లు, పీపీఎఫ్ వంటి సాంప్రదాయ మార్గాలను ఎంచుకోవచ్చు.. కానీ వీటిలో మ్యూచువల్ ఫండ్స్ అంతటి రిటర్న్స్ లభించవు. మీ దీర్ఘకాలిక లక్ష్యాల ఆధారంగా సరైన నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.
తాజావార్తలు
-
Dhanush Mythological Film: ధనుష్ కోసం రాజమౌళి తండ్రి రంగంలోకి.. భన్సాలీ సినిమాకు పౌరాణిక కథ!
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!