Amazon Prime: ఇకపై ప్రైమ్ వీడియోలో యాడ్స్.. ఎప్పటి నుంచి, ఏయే దేశాల్లో అంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amazon Prime: ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లు పంథాను మార్చాయి. దీంతో పాటు యాడ్స్ ద్వారా ఆదాయాన్ని ఆర్జించాలని అనుకుంటున్నాయి. తక్కువ ధరకు ఆఫర్లను అందించి సబ్స్క్రైబర్ల సంఖ్యను పెంచుకోవాలని చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫాం అమెజాన్ ఫ్రైమ్ వీడియోస్ కూడా యాడ్ సపోర్టెడ్ ఆఫర్లను తీసుకురాబోతోంది. వచ్చే ఏడాది ఈ ఆఫర్లను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ముందుగా యూకే, యూఎస్ఏ, జర్మనీ, కెనడాలో 2024లో ప్రారంభిస్తామని అమెజాన్ తెలిపింది.
2024 నుంచి అన్ని వీడియో షోలు, సినిమాల్లో ప్రకటనలను చేర్చుతున్నట్లు అమెజాన్ తెలిపింది. యూకే, యూఎస్, జర్మనీ, కెనడాల్లో ఈ ఏడాది ప్రారంభం నుంచి యాడ్స్-సపోర్టు ఉన్న ఆఫర్లు ప్రారంభమవుతాయని, ఆ తరువాత ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్ ,మెక్సికో, ఆస్ట్రేలియాల్లో కూడా యాడ్ – సపోర్టెడ్ ఆఫర్లు ప్రారంభవుతాయిని అమెజాన్ తెలిపింది.
Also Read
- Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
- October 15: అక్టోబర్ 15 నుంచి ఏటీఎంలలో సరికొత్త రూల్స్! ఇక ఆ చిక్కులు ఉండవు..
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
Read Also: Tata Punch EV: టాటా పంచ్ ఈవీ వచ్చేస్తోంది.. వచ్చే నెలలో లాంచ్ అయ్యే ఛాన్స్..
అయితే స్టాండర్డ్ ఫ్రైమ్ సబ్స్క్రిప్షన్ ధర మారదు. మిగతా ఫ్లాట్ఫారాల్లాగే చందాదారులు అదనంగా డబ్బులు పే చేసి యాడ్స్ ఫ్రీ కంటెంట్ పొందవచ్చు. సప్లిమెంటల్ యాడ్ ఫ్రీకి అమెరికాలో 2.99 డాలర్లను నెలకు ఛార్జ్ చేస్తామని అమెజాన్ ప్రకటించింది. అయితే మిగతా దేశాల్లో త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది.
గత సంవత్సరం, డిస్నీ+ యునైటెడ్ స్టేట్స్లో యాడ్-సపోర్టెడ్ సబ్‌స్క్రిప్షన్‌ను ప్రారంభించింది, ఇది యాడ్-ఫ్రీ సబ్స్క్రిప్షన్ కంటే చౌకైనది, ఆపై దానిని యూరప్‌కు విస్తరించింది. దాని ప్రధాన ప్రత్యర్థులలో ఒకటైన నెట్‌ఫ్లిక్స్ కూడా ఈ రకమైన ఆఫర్‌ను ప్రపంచవ్యాప్తంగా ప్రారంభించింది. స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫారమ్స్ తక్కువ ధరతో యాడ్ సపోర్టెడ్ ఆఫర్లను తీసుకువచ్చి సబ్స్క్రైబర్లను పొందాలని చూస్తున్నాయి, దీంతో పాటు పాస్ వర్డ్ షేరింగ్ తగ్గించి వినియోగదారులను పెంచుకోవలని అనుకుంటున్నాయి.
తాజావార్తలు
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!