మరోసారి పెరిగిన పెట్రో ధరలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చమురు కంపెనీలు ఆదివారం మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. దీనివల్ల సామాన్యుల ఇబ్బంది మరింత పెరిగింది. క్షీణిస్తున్న ఆదాయం మధ్య సామాన్యులు ఇప్పటికే ద్రవ్యోల్బణంతో పోరాడుతున్నారు. దేశ రాజధానిలో పెట్రోల్ రిటైల్ ధర 35 పైసలు పెరిగి లీటరుకు 99.51 రూపాయలకు చేరుకుంది. అదే సమయంలో, లీటరుకు 18 పైసలు పెరిగిన తరువాత డీజిల్ రూ.89.36కు చేరింది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌పై 36 పైసలు, డీజిల్‌పై 20 పైసలు పెరగడంతో.. పెట్రోల్ ధర రూ.103.41కు, డీజిల్ ధర రూ. 97.40కు చేరింది.
దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పరిశీలిస్తే.. ముంబైలో పెట్రోల్- 105.58, డీజిల్- లీటరుకు 96.91గా ఉండగా.. లక్నోలో పెట్రోల్- 96.65, డీజిల్- లీటరుకు 89.75కి పెరిగింది. గురుగ్రామ్‌లో పెట్రోల్- 97.20, డీజిల్- లీటరుకు 89.96గా ఉంది.. చండీగడ్‌లో పెట్రోల్ లీటర్‌కు 95.70, డీజిల్ 89.00గా ఉంది.. నోయిడాలో పెట్రోల్ 96.76, డీజిల్- 89.83గా.. బెంగళూరులో పెట్రోల్- 102.84, డీజిల్- లీటరుకు 94.72గా.. పాట్నాలో పెట్రోల్- 101.62, డీజిల్- 94.76గా.. హైదరాబాద్‌లో లీటరుకు 103.41, డీజిల్- లీటరుకు 97.40గా.. జైపూర్‌లో పెట్రోల్- 106.27, డీజిల్- 98.47కి పెరిగింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని నగరాలు మరియు పట్టణాల్లో లీటర్ పెట్రోల్ ఎప్పుడో సెంచరీ దాటేయగా.. డీజిల్ కూడా కొన్ని ప్రాంతాల్లో సెంచరీ పూర్తిచేసింది.
Also Read
- LPG UPI Payments: కొత్త యూపీఐ నిబంధన.. ఎల్పీజీ సిలిండర్లపై తీవ్ర ప్రభావం..?
- Petrol Pump UPI Payments: పెట్రోల్ పంపుల్లో UPI చెల్లింపులకు బ్రేక్..? డీలర్ల కీలక ప్రకటన
- Gold and Silver Price Today: బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలు.. రెండో రోజూ భారీ పెరుగుదల
- iPhone Langar: ఐఫోన్ కొనలేకపోతున్నారా..? ఉచితంగా పొందే అవకాశం మిస్ కావొద్దు..!
తాజావార్తలు
-
BJP-GenZ: బీజేపీ వైపు జెన్-జీ? ఢిల్లీ వర్సిటీ ఎన్నికల సందేశం ఇదేనా!
-
Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
-
Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
-
Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!