OYO: పెళ్లికాని జంటలకు ఓయో బిగ్ షాక్.. కొత్త రూల్స్‌తో వారికి చెక్
- పెళ్లికాని జంటలకు బిగ్ షాక్ ఇచ్చిన ఓయో..
- కొత్త చెక్-ఇన్ పాలసీతో పెళ్లి అయిన వారికే రూమ్స్ ఇవ్వాలని నిర్ణయం..
- కచ్చితంగా పెళ్లిని నిర్ధరించే ఐడీ ప్రూఫ్ చూపించాలని ఓయో వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OYO: ప్రముఖ హోటల్ అగ్రిగేటర్ ఓయో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఓయో రూపొందించిన పాలసీ ప్రకారం.. ఇకపై పెళ్లికాని జంటలకు రూమ్స్ ఇవ్వరు.. కొత్త చెక్-ఇన్ పాలసీ ఆధారంగా.. ఇకపై ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లోనైనా రూమ్స్ బుకింగ్ సమయంలో అన్ని జంటలు పెళ్లి చెసుకున్నట్లు రుజువును చూపించాల్సి ఉంటుంది.. అంటే కచ్చితంగా పెళ్లిని నిర్ధరించే ఐడీ ప్రూఫ్ చూపించాలి.. లేకపోతే, పెళ్లికానీ వారి బుకింగ్‌లను తిరస్కరించే విచక్షణాధికారాన్ని ఓయో తన భాగస్వామి హోటళ్లకు ఇచ్చింది. ఇక, మేరఠ్‌లోని తన భాగస్వామ్య హోటళ్లలో తక్షణమే దీన్ని అమల్లోకి తీసుకురావాలని ఓయో నిర్ణయించుకుంది. గ్రౌండ్ ఫీడ్‌బ్యాక్ ఆధారంగా కంపెనీ దీన్ని మరిన్ని నగరాలకు విస్తరించే ఛాన్స్ ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
Read Also: K Laxman: కోతల పాలన, ఎగవేతల ప్రభుత్వం.. బీజేపీ ఎంపీ ఫైర్
Also Read
- Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
- No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
- Amazon Sale Price History: సేల్‌లో భారీ ఆఫర్లు చూసి మోసపోకండి.. ఒక్క క్లిక్‌తో ధరల చరిత్ర తెలుసుకోండి..!
- Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
కాగా, ఓయో సురక్షితమైన, బాధ్యతాయుతమైన ఆతిథ్య పద్ధతులను అమలు చేసేందుకు కట్టుబడి ఉందని ఓయో నార్త్ ఇండియా రీజియన్ హెడ్ పవాస్ శర్మ వెల్లడించారు. కుటుంబాలు, విద్యార్థులు, ఒంటరిగా ప్రయాణం చేసేవారికి సురక్షితమైన వసతులు అందించే బ్రాండ్‌గా నిలవాలని తాము భావిస్తున్నాం.. అందులో భాగంగానే తాజాగా కొత్త చెక్ -ఇన్ పాలసీని తీసుకొచ్చినట్లు చెప్పుకొచ్చారు. కస్టమర్ల విశ్వాసం పెరిగి, బుకింగ్‌లు పెరిగేందుకు ఈ నిర్ణయం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. అయితే, వ్యాలిడ్ ప్రూఫ్‌గా ఏయే పత్రాలు చూపించాలనేదానిపై ఇప్పటి వరకు ఓయో స్పష్టత ఇవ్వలేదు.
తాజావార్తలు
-
Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
-
Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
-
Sheraz Mehdi: బెదిరింపులకు వెనక్కి తగ్గను.. 100 ప్రెస్మీట్లు, ర్యాలీలకైనా సిద్ధం!
-
JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
-
Woman Sarpanch Candidate Promises: నన్ను గెలిపించండి.. మీ పెళ్లి చేసే బాధ్యత నాది..! సర్పంచ్ అభ్యర్థి హామీ వైరల్
ట్రెండింగ్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!