Money Tips : నెలకు రూ.1000 కడితే చాలు..రూ.2 కోట్లు మీ సొంతం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డబ్బులు సంపాదించాలనే ఆశ అందరికి ఉంటుంది.. అయితే ఒక్కొక్కరు ఒక్కోదారిని వెతుక్కుంటారు.. అందులో కొంతమంది పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తారు.. అయితే కోసం అదిరే ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ అందుబాటులో ఉంది. రిస్క్ కూడా ఎక్కువగానే ఉంటుంది.. కానీ భారీ రాబడి పొందే ఛాన్స్ కూడా ఉంటుంది. అందువల్ల మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేయాలని భావిస్తే.. ఈ ప్లాన్ ఎంచుకోవచ్చు. రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని వారు ఉంటే.. వారు స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌ను ఎంచుకోవచ్చు. అప్పుడు రిస్క్ ఉండదు. రాబడి తక్కువగా ఉంటుంది..
ఈ మధ్య కాలంలో మ్యూచువల్ ఫండ్స్‌లో ఎక్కువ మంది డబ్బులను ఇన్వెస్ట్ చేస్తున్నారు.. మ్యూచువల్ ఫండ్స్‌లో దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేస్తే భారీ రాబడి పొందొచ్చని ఇన్వెస్ట్‌మెంట్ నిపుణులు పేర్కొంటూ ఉంటారు. అందువల్ల మీరు కూడా ఎక్కువ టెన్యూర్‌తో డబ్బులు దాచుకుంటే అధిక రాబడి పొదొచ్చు. సిప్ ఆప్షన్‌లో నెలకు కొంత మొత్తం చెల్లిస్తూ వెలితే దీర్ఘకాంలోల ఒకేసారి భారీ మొత్తం పొందొచ్చు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లాంగ్ టర్మ్‌లో సగటున 12 శాతం రాబడి అందిస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు.. మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల భారీ రిటర్న్ సొంతం చేసుకోవచ్చు. అయితే మీరు ఎంచుకునే ఫండ్ ఆధారంగా మీకు వచ్చే రాబడి మారుతుంది. అలాగే టెన్యూర్ ఆధారంగా కూడా రాబడిలో మార్పు ఉంటుంది.
Also Read
- NSE IPO: భారత చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓ రెడీ.. రూ. 5 లక్షల కోట్ల వ్యాల్యుయేషన్..
- IPO Listing: భారత్‌లో ఐపీఓల జాతర.. వచ్చే వారంలో మార్కెట్లోకి 11 పబ్లిక్ ఇష్యూలు..
- Mukesh Ambani: ఇన్వెస్టర్లకు దీపావళి ఆఫర్ ప్రకటించిన ముకేష్ అంబానీ! రాబోతుంది ఇదే..
- SBI ATM Rules 2026: SBI ఖాతాదారులకు భారీ షాక్.. ATM రూల్స్ మారుతున్నాయ్! కొత్త రూల్స్ తెలుసుకోండి
సాదారణంగా స్టాక్ మార్కెట్ ఆధారంగానే మ్యూచువల్ ఫండ్స్ రాబడి ఉంటుంది.. ఇది ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి.. మార్కెట్ పడిపోతే ఫండ్స్ ఎన్ఏవీ కూడా పడుతుంది. అప్పుడు రాబడి పడిపోతుంది. కొన్ని సార్లు నష్టాలు కూడా రావొచ్చు.. అందుకే ఏదైనా జాగ్రత్తగా చేసుకోవడం మంచిది.. ఉదాహరణకు మీరు నెలకు .1000 పెట్టాలని అనుకుంటే.. ఇలా 30 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్ట్‌మెంట్లను కొనసాగించాలి. ఇప్పుడు సిప్ క్యాలిక్యులేటర్ ప్రకారం చూస్తే.. మీకు మెచ్యూరిటీ సమయంలో ఏకంగా రూ.2 కోట్ల 33 లక్షలు లభిస్తాయి. ఇక్కడ వార్షిక రాబడిని 20 శాతంగా పరిగణలోకి తీసుకున్నాం. మీ ఫండ్ పని తీరు తగ్గితే అప్పుడు రాబడి కూడా తగ్గుతుంది.. అందుకే ఈ విషయాన్ని పరిశీలిస్తూ ఉండాలి.. అయితే, మ్యూచువల్ ఫండ్స్ లేదా స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టాలని భావించే వారు ఒక విషయాన్ని గుర్తించుకోవాలి. భారీ రిస్క్ ఉంటుంది. అందు వల్ల డబ్బులు పెట్టడానికి ముందే ఇన్వెస్ట్‌మెంట్ నిపుణులు సలహా తీసుకోండి. లేదంటే ఇబ్బంది పడాల్సి రావొచ్చు. భారీగా నష్టపోవాల్సి ఉంటుంది.. అనుభవం ఉన్నవాళ్ళు మాత్రమే ఫండ్స్ లో ఇన్వెస్ట్ చెయ్యడం మంచిది..
తాజావార్తలు
-
Pickaxe Mountain: ‘త్వరలో పికాక్స్ పర్వతంపై దాడి చేస్తాం’ ఇరాన్ కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్..
-
Teachers Day 2026: ఈ రోజే టీచర్స్ డే.. గురువు గొప్పతనం ఏంటో తెలుసుకోవాలంటే ఈ ఒక్క కథ చాలు!
-
POCO X8, X8 Power: పోకో ఎక్స్8 పవర్, పోకో ఎక్స్8 భారత్‌లో లాంచ్.. 10,000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్, ధరలు ఇవే!
-
Dharman: రజనీకాంత్ ‘ధర్మన్’ రెండో షెడ్యూల్ పూర్తి.. రెండు రోజుల్లోనే షూటింగ్ ఫినిష్?
-
CM Chandrababu: ఉద్యోగుల సమస్యలపై ఫోకస్.. నేడు 11 సంఘాలతో సీఎం భేటీ.. పీఆర్సీ, ఐఆర్, డీఏపై కీలక చర్చ..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!