గుడ్‌న్యూస్ చెప్పిన ఎల్ఐసీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారి అన్ని రంగాలపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది.. ఓవైపు కరోనా.. మరోవైపు.. కరోనా కట్టడి కోసం లాక్‌డౌన్, కర్ఫ్యూలు.. ఆర్థికంగా చాలా మందిని దెబ్బకొట్టాయి.. దీంతో.. రెగ్యులర్‌గా ఈఎంఐలు కట్టేవారు కూడా చెల్లించలేని పరిస్థితి.. పాలసీలు కట్టలేక చేతులెత్తేసినవారు ఎందరో.. అయితే, అలాంటి వారికి గుడ్‌న్యూస్ చెప్పింది.. ప్రభుత్వ రంగ బీమా సంస్థ.. లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ)… వ్యక్తిగత ల్యాప్స్డ్ పాలసీల పునరుద్ధరణ కోసం.. ఇప్పుడు ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.. పాలసీ ప్రీమియం సకాలంలో చెల్లించలేక మధ్యలోనే నిలిచిపోయిన తమ పాలసీల తిరిగి పునరుద్దరించడానికి చూసేవారికి అవకాశం కల్పించింది ఎల్ఐసీ.. అయితే, దానికి అంటూ ఓ సమయాన్ని నిర్దేశించింది.. ఫిబ్రవరి 7వ నుంచి మార్చి 25వ తేదీ 2022 మధ్య కాలంలో అర్హత కలిగి ఉన్న పాలసీదారులు నిలిచిపోయిన తమ పాలసీలను పునరుద్దరించు కోవడానికి అవకాశం కల్పించింది.
Read Also: అమెజాన్ సంచలనం.. లాభాల్లో రికార్డు..!
Also Read
- US-Iran Peace Deal: అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక డీల్.. సామాన్యుడికి కలిగే 5 భారీ లాభాలు ఇవే!
- Best Investment Plans: పిల్లల భవిష్యత్తు కోసం.. అద్భుతమైన పెట్టుబడి మార్గాలు.. తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిందే
- Tata Motors: ట్రంప్ దెబ్బకు కుప్పకూలిన టాటా మోటార్స్.. ఒకే రోజులో లక్షల కోట్లు లాస్! ఎందుకో తెలుసా?
- Pizza Hut Success Story: అప్పులతో మొదలైన పిజ్జా బిజినెస్.. నేడు ఎన్ని వేల కోట్ల సామ్రాజ్యంగా ఎదిగిందో తెలుసా?
మరోవైపు.. కోవిడ్ మహమ్మారి విజృంభణ తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్‌తో పాటు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకునే వారి సంఖ్య పెరుగుతుందని గుర్తించిన ఎల్ఐసీ.. కొత్త పాలసీ కంటే.. నిలిచిపోయిన పాలసీ పునరుద్ధరణ మరింత ఈజీగా జరిగిపోయే పని కాబట్టి.. ఈ నిర్ణయం తీసుకుంది.. పాలసీదారులకు వారి పాలసీలను పునరుద్ధరించడానికి, జీవిత వర్తింపును పునరుద్ధరించడానికి, వారి కుటుంబానికి ఆర్థిక భద్రతను కల్పించడానికి ఇది ఒక మంచి అవకాశం అంటూ తన ప్రకటనలో పేర్కొంది ఎల్ఐసీ.. అర్హత కలిగిన పాలసీదారులు త్వరపడాలని.. ఇప్పుడు ఆలస్యం రుసుములోనూ రాయితీ పొందవచ్చు అని పేర్కొంది..
- Tags
తాజావార్తలు
-
Smriti Mandhana: నేను బాగా ఆడలేదు.. ఆమె ఆటకు ఫిదా అయ్యా.. స్మృతి మంధాన ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Road Accidents: తెలంగాణలో ఒకే రోజు మూడు ఘోర ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం..
-
US-Iran Peace Deal: అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక డీల్.. సామాన్యుడికి కలిగే 5 భారీ లాభాలు ఇవే!
-
Jio Recharge Plans: జియో రూ.949 vs రూ.1029 ప్లాన్.. 84 రోజుల వ్యాలిడిటీ.. ఏది బెస్ట్?
-
Mamata Banerjeeకి హైకోర్టులో ఎదురుదెబ్బ.. ప్రతిపక్ష నేతగా రితబ్రత కొనసాగింపుకు గ్రీన్ సిగ్నల్.!
ట్రెండింగ్
-
Shubman Gill: డబుల్ సెంచరీపై కన్నేశా కానీ.. టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kitchen Tips : చపాతీ ఎక్కువ సేపు మెత్తగా ఉండాలంటే.. పిండి కలిపేటప్పుడు ఈ చిట్కాలను పాటించండి.!
-
Chicken Bones : చికెన్ తిన్నాక ఎముకలను పారేస్తున్నారా.? వాటితో ఎన్నో ప్రయోజనాలు.!
-
Hair Care Tips : జుట్టు త్వరగా జిడ్డుగా మారుతోందా? ఈ సింపుల్ టిప్స్‌తో రోజంతా ఫ్రెష్‌గా!
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!