జియో మళ్లీ ఆ ప్లాన్ తెచ్చింది.. కానీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టెలికం రంగంలో జియో అడుగు పెడుతూనే సంచలనం సృష్టించింది.. అన్నీ ఫ్రీ అంటూ ఆకట్టుకుని.. టారీఫ్ అమలు చేసినా.. క్రమంగా వినియోగదారులను పెంచుకుంది.. జియో టారీప్ అమలు చేసిన తర్వాత రూ.98 ప్యాకేజీకి భలే డిమాండ్ ఉండేది.. క్రమంగా అది కనుమరుగైపోయింది.. కానీ, అతి చవకైన ఆ ప్లాన్‌ను మళ్లీ తీసుకొచ్చింది జియో.. అయితే, గతంలో ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉండగా.. ఇప్పుడు 14 రోజులకు కుదించబడింది.. ఇక, ఈ ప్లాన్ కింద జియో అందిస్తోన్న ఆఫర్‌లను పరిశీలిస్తే.. ఈ ప్లాన్‌లో రోజుకు 1.5 జీబీ డేటా చొప్పున మొత్తం 21 జీబీ డేటాను అందిస్తోంది.. అపరిమిత వాయిస్ కాల్స్‌తో పాటు జియో యాప్స్‌ను సైతం ఉపయోగించుకునే వీలుంది.. అంటే.. జియో టీవీ, జియో సినిమా, జియో న్యూస్, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ తదితర ప్రయోజనాలు పొందవచ్చు.. ఇప్పటి వరకు జియోలో అతితక్కువ ప్లాన్ రూ.129 ఉండగా.. ఇప్పుడు దానిని రూ.98కు కుదించింది ఆ సంస్థ.
ఇక, ఈ నెల ప్రారంభంలో, జియో తన వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చిన రీఛార్జ్ ప్లాన్‌ల జాబితాలో రూ. 39 మరియు రూ. 69 ప్రీపెయిడ్ ప్లాన్‌లు కూడా ఉన్నాయి.. రెండూ 14 రోజుల చెల్లుబాటును కలిగి ఉండా.. అపరిమిత వాయిస్ కాలింగ్‌ను కలిగి ఉన్నాయి.. అయితే, రూ. 39 ప్లాన్ రోజుకు 100 ఎంబీ డేటాను వాడుకునే వీలుండగా.. రూ. 69 ప్లాన్ రోజువారీ 0.5 జీబీ డేటా ప్రయోజనాన్ని అందిస్తుంది.
Also Read
- Job Crisis Explained: ఇంజినీర్లు, డాక్టర్లు ఉన్నారు కానీ ప్లంబర్లు లేరు..ఇండియాలో ఈ సైలెంట్ సంక్షోభానికి కారణమేంటి?
- Layoffs: జాబ్స్‌కు రెడ్ అలెర్ట్.. లక్షల సంఖ్యలో ఉద్యోగాలు ఎందుకు ఊడుతున్నాయ్..? కాగ్నిజెంట్ నివేదికలో ఏముంది?
- Train Safety Tips: ట్రైన్లో ఫ్రీ వైఫై వాడేవారికి బిగ్ షాక్.. ఈ తప్పు చేస్తే మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ!
- Pension Scheme: నెలకు రూ.55 పెట్టుబడి..రిటైర్ అయ్యాక నెలనెలా అకౌంట్లోకి డబ్బులు..ఈ ప్రభుత్వ పెన్షన్ స్కీమ్ గురించి తప్పక తెలుసుకోండి!
తాజావార్తలు
-
Tim David: నీకు ఫైన్ వేయడంలో ఏమాత్రం తప్పు లేదయ్యా.. గ్రౌండ్ లోనే సిగార్ తాగుతూ రచ్చ రచ్చ.!
-
Crime Thriller OTT : ఓటీటీలోకి మైండ్ బ్లాక్ చేసే మలయాళ ఇన్వెస్టగేషన్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
-
Vaibhav Sooryavanshi-Kohli: సెల్ఫిష్ అంటూ విరాట్ కోహ్లీని తిట్టిన వైభవ్ సూర్యవంశీ.. అసలు విషయం ఏంటంటే?
-
Job Crisis Explained: ఇంజినీర్లు, డాక్టర్లు ఉన్నారు కానీ ప్లంబర్లు లేరు..ఇండియాలో ఈ సైలెంట్ సంక్షోభానికి కారణమేంటి?
-
Viral News: 3 రోజుల్లో ఒంటరిగా 6000కిలోమీటర్ల ప్రయాణం.. RCB కోసం మహిళా ఫ్యాన్ ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు!
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే, Dimensity 7450 చిప్‌తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!