Site icon NTV Telugu

Smart TV Offers: 32 అంగుళాల టీవీలపై క్రేజీ డీల్స్.. ఇప్పుడు కొంటే వేలల్లో లాభం!

Tv

Tv

స్మార్ట్ పరికరాల రాకతో హ్యూమన్ లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా స్మార్ట్ టీవీలు థియేటర్ ఎక్స్ పీరియెన్స్ ను ఇస్తున్నాయి. ఓటీటీ యాప్స్ అందుబాటులోకి రావడంతో స్మార్ట్ టీవీల్లోనే నచ్చిన కంటెంట్ ను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. కాగా అప్ డేటెడ్ వర్షన్స్ తో లేటెస్ట్ ఫీచర్లతో స్మార్ట్ టీవీలు అందుబాటులో ఉంటున్నాయి. బడ్జెట్ ధరల్లోనే లభ్యమవుతున్నాయి. మీరు ఈ మధ్యకాలంలో కొత్త స్మార్ట్ టీవీ కొనాలని ప్లాన్ చేస్తున్నట్లైతే ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో క్రేజీ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. రియల్ మీ, ఏసర్, ఇన్ఫినిక్స్ 32 అంగుళాల స్మార్ట్ టీవీలపై వేలల్లో డిస్కౌంట్ లభిస్తోంది.

Realme TechLife CineSonic Q 80 cm (32 inch)

ఫ్లిప్ కార్ట్ లో రియల్ మీ బ్రాండ్ కు చెందిన Realme TechLife CineSonic Q 80cm స్మార్ట్ టీవీపై 50 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. దీని అసలు ధర రూ. 23,999గా ఉంది. ఆఫర్లో భాగంగా దీన్ని మీరు రూ. 11,999కే సొంతం చేసుకోవచ్చు. అంటే సగం ధరకే బ్రాండెడ్ టీవీని దక్కించుకోవచ్చు. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ+హాట్‌స్టార్ యూట్యూబ్ వంటి యాప్స్ కు సపోర్ట్ చేస్తుంది.

Also Read: Rammohan Naidu: యుద్ధ విమానంలో ప్రయాణించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Acer V Series 80 cm (32 inch) QLED HD Ready Smart Google TV

తక్కువ ధరలో బెస్ట్ ఫీచర్లతో వస్తున్న స్మార్ట్ టీవీ కావాలనుకునే వారు ఏసర్ బ్రాండ్ కు చెందిన స్మా్ర్ట్ టీవీపై ఓ లుక్కేయండి. ఫ్లిప్ కార్ట్ లో Acer V Series 80 cm (32 inch) QLED HD Ready Smart Google TVపై 50 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. దీని అసలు ధర రూ. దీని అసలు ధర రూ. 23,999గా ఉంది. ఆఫర్లో భాగంగా దీన్ని మీరు రూ. 11,999కే సొంతం చేసుకోవచ్చు. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ+హాట్‌స్టార్ యూట్యూబ్ వంటి యాప్స్ కు సపోర్ట్ చేస్తుంది.

Also Read: Delhi court: బహిరంగ ప్రదేశాల్లో “పొట్టి దుస్తులు” ధరించడం నేరం కాదు.. నిర్దోషులుగా బార్ డ్యాన్సర్లు..

Infinix 80 cm (32 inch) QLED HD Ready Smart WebOS TV

ఫ్లిప్ కార్ట్ లో ఇన్ఫినిక్స్ బ్రాండ్ కు చెందిన స్మార్ట్ టీవీపై క్రేజీ ఆఫర్ ఉంది. Infinix 80 cm (32 inch) QLED HD Ready Smart WebOS TVపై 42 శాతం తగ్గింపు ప్రకటించింది. దీని అసలు ధర రూ. 18,999గా ఉంది. ఆఫర్లో భాగంగా దీన్ని మీరు రూ. 10,999కే కొనుగోలు చేయొచ్చు. ఈ టీవీ లో వెబ్‌ఓఎస్ (WebOS) ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. Netflix, Amazon Prime Video, Disney+ Hotstar, YouTube వంటి ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లకు సపోర్ట్ చేస్తుంది.

Exit mobile version