Harsh Goenka: T20లో టెయిలెండర్ ట్రిపుల్ సెంచరీ చేస్తాడా?.. పాక్ చమురుపై ట్రంప్పై గొయెంకా సెటైర్లు
- భారత్‌కూ పాకిస్థాన్ చమురును విక్రయిస్తుందని ట్రంప్ కామెంట్స్..
- డొనాల్డ్ ట్రంప్ కు కౌంటర్ ఇచ్చిన వ్యాపారవేత్త హార్ష్ గొయెంకా..
- ట్రంప్ మాటలు ‘లగాన్’ సినిమాలో మాత్రమే సాధ్యమవుతాయని గొయెంకా సెటైర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harsh Goenka: భారత్‌పై 25 శాతం టారీఫ్స్‌తో పాటు పెనాల్టీ విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు. అంతటితో ఆగకుండా, పాకిస్థాన్‌తో వాణిజ్య ఒప్పందం చేసుకోవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. అంతేకాదు, భారత్‌కూ పాకిస్థాన్ చమురును విక్రయించే పరిస్థితి వస్తుందని వెరైటీ కామెంట్లు చేయడంపై ప్రముఖ వ్యాపారవేత్త హార్ష్ గొయెంకా స్పందిస్తూ.. అమెరికా అధ్యక్షుడి తీరును తప్పుబట్టారు. ఆయన వ్యాఖ్యలు ‘లగాన్’ సినిమాలో మాత్రమే సాధ్యం అవుతాయని సెటైర్లు వేశారు.
Read Also: Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
Also Read
- EPFO WhatsApp Service: PF క్లెయిమ్ స్టేటస్ నుంచి బ్యాలెన్స్ వరకు.. అన్నీ వాట్సాప్‌లోనే..
- Gold Price Today: పండగ వేళ గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం రేటు ఎంతంటే?
- Best Investment Scheme: పథకం చిన్నదే.. కానీ కోటీశ్వరులను చేస్తుంది.. 18 ఏళ్లు నిండిన వారు అర్హులు..
- Post Office Schemes: బంపర్ స్కీమ్.. పైసా రిస్క్ లేకుండా నెలనెలా రూ.9 వేలకు పైగా ఆదాయం! ఓ లుక్ వేయండి
ఇక, డొనాల్డ్ ట్రంప్ పోస్ట్‌ను ‘ఎక్స్’లో షేర్ చేసిన హర్ష్ గొయెంకా, భారత్‌కు పాకిస్థాన్ చమురును విక్రయిస్తారని చెప్పడమంటే టీ20 మ్యాచ్‌లో టెయిలెండర్ ట్రిపుల్ సెంచరీ చేస్తాడని చెప్పడమేనని ఎద్దేవా చేశారు. సాంకేతిక అంశాలను పక్కనబెడితే, వాస్తవ రూపంలో కూడా అది అసాధ్యమే అని ఆయన అన్నారు. ఇలాంటివి నిజ జీవితంలో కంటే ‘లగాన్’ సినిమాలో జరిగే అవకాశాలే ఎక్కువగా ఉంటాయని సెటైర్ వేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Read Also: US: భారత్ కారణంగానే రష్యా రెచ్చిపోతుంది.. మార్కో రూబియో విమర్శలు
అయితే, పాకిస్థాన్‌తో వాణిజ్య ఒప్పందం చేసుకున్నట్లు ట్రంప్ నిన్న (జూలై 31న) ప్రకటించారు. దీని వల్ల దక్షిణాసియాలో అతిపెద్ద చమురు నిల్వ దేశంతో కలిసి పని చేయబోతున్నామని తెలిపారు. “ఏదో ఒక రోజు భారత్‌కూ పాకిస్థాన్ క్రూడ్ ఆయిల్ విక్రయించే రోజు రావొచ్చు” అని ట్రూత్ సోషల్‌లో పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం పాకిస్థాన్ పశ్చిమాసియా నుంచి చమురును దిగుమతి చేసుకుంటోంది.
Saying Pakistan will sell oil to India is like saying a tailender will hit a triple century in a T20 match.
Technically possible. Realistically? More likely to happen in Lagaan than in real life. 🏏🛢️🎬 pic.twitter.com/H3dol02xSY— Harsh Goenka (@hvgoenka) July 31, 2025
తాజావార్తలు
-
Nawazuddin Siddiqui: ఒక్క సినిమా.. టేబుల్‌పై 200 స్క్రిప్టులు, బ్లాంక్ చెక్కులు.. నవాజుద్దీన్‌కు స్టార్ ఇమేజ్ తెచ్చిన మూవీ ఇదే!
-
India vs Afghanistan: భారత క్రికెట్లో చారిత్రక ఘట్టం.. మ్యాచ్‌కు ముందు తొలిసారి పూర్తి ‘వందేమాతరం’..
-
Khairatabad Ganesh: 72 ఏళ్ల ఖైరతాబాద్ గణపతి వైభవం.. బడా గణేష్ పూర్తి చరిత్ర ఇదే..(వీడియో)
-
VIJAY – TRISHA : విజయ్ – త్రిష జంటగా కనిపిస్తే ట్రోలింగ్ ఎందుకు?
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
ట్రెండింగ్
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!