Gold Prices Today: పండుగవేళ షాకిస్తున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్ లో ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. ఈరోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి.. నిన్నటి ధరలతో పోలిస్తే నేడు ధరలకు రెక్కలు వచ్చాయి.. మన దేశంలో 10 గ్రాముల బంగారం 22 కేరెట్లు ధర 400 రూపాయలు పెరిగి రూ. 60,100 వద్దకు చేరింది. పసిడి 24 కేరెట్లు ధర 430 రూపాయలు పెరిగి రూ 65,560 గా ఉంది.. అలాగే కిలో వెండి పై రూ. 500 మేర పెరిగి..రూ. 78,500 వద్ద ఉంది.. ఈరోజు ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
చెన్నైలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ఇవాళ రూ. 60,900 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 66,440 కి చేరింది. కోయంబత్తూలోనూ ఇదే రేటు అమల్లో ఉంది.ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,100 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 65,560 కి చేరింది. దిల్లీలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ. 60,250 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.65,710 గా నమోదైంది.. బెంగళూరులో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ. 60,100 గా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.65,560 గా ఉంది.. హైదరాబాద్ లో 10 గ్రాముల బంగారం 22 కేరెట్లు ధర 400 రూపాయలు పెరిగి రూ. 60,100 వద్దకు చేరింది. పసిడి 24 కేరెట్లు ధర 430 రూపాయలు పెరిగి రూ 65,560 గా ఉంది..
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
- Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
- October 15: అక్టోబర్ 15 నుంచి ఏటీఎంలలో సరికొత్త రూల్స్! ఇక ఆ చిక్కులు ఉండవు..
ఇక వెండి విషయానికొస్తే.. బంగారం బాటలోనే వెండి ధరలు పెరిగాయి.. కిలో పై రూ. 500 పెరిగింది.. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.74,900గా ఉంది. ముంబైలో రూ.74,900 ఉండగా.. చెన్నైలో రూ.78,400గా కొనసాగుతోంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.78,400లుగా కొనసాగుతోంది. అత్యల్పంగా బెంగళూరులో కిలో వెండి ధర రూ.74,600గా ఉంది.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..
తాజావార్తలు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!