Gold Price Today : మగువలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మగువలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈరోజు మార్కెట్ పసిడి ధరలకు బ్రేకులు పడ్డాయి.. నిన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు భారీగా తగ్గాయి.. ఈరోజు(బుధవారం) రూ.1090లు తగ్గి రూ.63,110లుగా నమోదైంది. ఇక 10 గ్రాములు 22 క్యారెట్ బంగారం ధర నిన్న రూ. 58,850 లు ఉండగా.. నేడు రూ. 1000లు తగ్గి రూ.57,850లుగా నమోదైంది. ఇక వెండి విషయానికొస్తే నిన్న కిలో రూ. 80,500 కాగా ఈరోజు ఏకంగా రూ.2000లు తగ్గి, రూ.78500లకు చేరుకుంది. ప్రధాన మార్కెట్ లో ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
*. చెన్నై లో 22 క్యారెట్ ల బంగారం ధర ..రూ.58,500 ఉండగా,24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,820 ఉంది..
*. ముంబైలో 22 క్యారెట్ ల బంగారం ధర ..రూ.57,850 ఉండగా,24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,110 ఉంది..
*. బెంగళూరు లో 22 క్యారెట్ ల బంగారం ధర ..రూ.57,850 ఉండగా,24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,110 గా కొనసాగుతుంది..
*. ఇక తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో 22 క్యారెట్ ల బంగారం ధర ..రూ.57,850 ఉండగా,24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,110 వద్ద కొనసాగుతుంది..
Also Read
- LIC Saral Pension: ఈ ఎల్ఐసీ పాలసీ తెలుసా? ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు.. ఆ తర్వాత జీవితాంతం చేతికి రూ.21000!
- UPI Scam Alert : UPI ద్వారా డబ్బు పంపిన వెంటనే మోసపోయారా? మొదటి 30 నిమిషాల్లో ఏం చేస్తే నష్టం తగ్గే అవకాశం ఉంటుంది
- Money: జీతం పెరుగుతున్నా చేతిలో డబ్బు మిగలడం లేదా? మధ్యతరగతి ఎక్కువగా చేసే పొరపాటు ఇదే!
- Crude Oil Prices Fall: ముడి చమురు ధరలపై గుడ్ న్యూస్.. బ్యారెల్ ధర 70 డాలర్లకు పడిపోవచ్చు..!
ఇక వెండి విషయానికొస్తే.. పసిడి ధరల దారిలోనే పయనిస్తుంది.. ఈరోజు వెండి ధర కూడా భారీగా పెరిగింది.. హైదరాబాద్.. రూ. 81,400 ఉండగా, విజయవాడ.. రూ. 81,400 ఉంది.. ఇక చెన్నై.. రూ.81,400 వద్ద పరుగులు పెడుతుంది.. అలాగే ముంబాయి..రూ. 89,500 ఉండగా, బెంగళూరు..రూ. 79,250 వద్ద నమోదు అవుతుంది.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..
తాజావార్తలు
-
Women’s T20 World Cup 2026కు కౌంట్‌డౌన్ స్టార్ట్.. భారత్-పాకిస్థాన్ మధ్యే తొలి పోరు.. పూర్తి వివరాలు ఇవే..
-
Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
-
Sehwag-Dhoni: టీమిండియా నుంచి తప్పించాడు, సీఎస్కేలో స్టార్‌ను చేశాడు.. ధోనీపై సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు!
-
Alimony: పెళ్లైన 6నెలలకే విడాకులు.. నెలకు రూ.1.40 లక్షలు సంపాదించే మహిళకు.. భరణంగా నెలకు రూ.1.35 లక్షలు
-
అస్థిపంజరాలతో నిండి ఉన్న సరస్సు.. ఈ రహస్యం తెలుసుకుంటే షాక్ అవుతారు!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!