Gold Price Today : స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగారం కొనాలని అనుకుంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్.. నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధరల్లో నేడు స్వల్పంగా తగ్గినట్లు తెలుస్తుంది.. 10 గ్రాముల పై రూ.50 రూపాయలు తగ్గిందని తెలుస్తుంది.. 10గ్రాముల పసిడి 22క్యారెట్లు ధర రూ. 57,750కి చేరింది.. 24 క్యారెట్ల బంగారం 10గ్రాములు ధర రూ. 63,000కి చేరింది.. వెండి ధర కూడా భారీగా పెరిగింది… ఇక వెండి ధర మాత్రం భారీగా పెరిగింది..కిలో వెండి ధర ఇవాళ రూ.300 పెరిగింది. హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ కిలో వెండి రేటు రూ.300 పెరిగి రూ.76,800 స్థాయికి చేరింది.. ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 58,150గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,430గా ఉంది.. ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,900గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,150గా ఉంది. కోల్‌కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,750 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 63,000గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 57,750గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,000గా నమోదైంది..
Also Read
- Farmer Loan: రైతన్నలకు అలర్ట్.. 4 శాతం వడ్డీ రేటుతో రూ.5 లక్షల వరకు లోన్..
- పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!
- RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
- RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
వెండి విషయానికొస్తే.. బంగారం బాటలోనే వెండి నడిచింది.. కిలో వెండి ధర పై రూ.300 పెరిగింది.. రూ.74,800కి చేరింది.. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ. 76,800 పలుకుతోంది. వెండి ధరలు కోల్‌కతాలో రూ. 74,800.. బెంగళూరులో రూ. 72,100గా ఉంది..ఇక ఢిల్లీలో కిలో వెండి రేటు రూ.300 పెరిగి రూ. 75 వేల 300 స్థాయి వద్ద ట్రేడింగ్ అవుతోంది. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!