Gold Price Today : స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. స్థిరంగా వెండి.. ఈరోజు ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగారం కొనాలని అనుకొనేవారికి గుడ్ న్యూస్.. స్వల్పంగా బంగారం ధరలు తగ్గాయి.. నిన్నటి ధరలతో పోలిస్తే రూ.50 రూపాయల తగ్గింది.. 22 క్యారెట్ల బంగారంపై, 24 క్యారెట్ల బంగారంపై రూ. 50 మేర తగ్గింది. దీంతో మంగళవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,500గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,640గా ఉంది.. బంగారం పెరిగితే, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి.. ఈరోజు ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
*. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,650 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.61,740 గా ఉంది.
*. ముంబైలో 22 క్యారెట్ల బంగారం రూ.56,500, 24 క్యారెట్ల ధర రూ.61,640ఉంది..
*. కోల్‌కతాలో 22 క్యారెట్ల ధర రూ.56,500, 24 క్యారెట్లు రూ.61,640 ఉంది.
*. అదే విధంగా చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.56,950, 24 క్యారెట్ల ధర రూ.62,130గా నమోదు అవుతుంది..
*. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,500, 24 క్యారెట్ల ధర రూ.61,640 గా ఉంది..
*. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.56,500 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.61,640 గా ఉంది..
Also Read
- Gold and Silver Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. భారీగా దిగివచ్చిన వెండి.. నేటి రేట్లు ఇవే
- Sugar Price Hike: కొండెక్కుతున్న చక్కెర ధరలు.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..
- LPG e-KYC చివరి తేదీ దాటింది.. ఇక సిలిండర్ రాదా? అసలు నిజం ఇదే!
- Bank Strike Alert: బ్యాంక్ ఉద్యోగుల సంచలన నిర్ణయం.. ఆరోజున దేశవ్యాప్త సమ్మె.. కీలక వివరాలు ఇవే
ఇక వెండి విషయానికొస్తే.. ఈరోజు మార్కెట్ లో స్థిరంగా ఉంది.. ఢిల్లీలో వెండి కిలో ధర రూ.76,000 గా ఉంది. ముంబైలో రూ.76,000 ఉండగా.. చెన్నైలో రూ.79,000, బెంగళూరులో రూ.72,250 ఉంది. కేరళలో రూ.79,000, కోల్‌కతాలో రూ.76,000 లుగా ఉంది. హైదరాబాద్‌లో వెండి కిలో ధర రూ.79,000 గా కొనసాగుతుంది.. రెండు రోజులు ధరల్లో ఎలాంటి మార్పు లేదు.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..
తాజావార్తలు
-
Lurk OTT Release: ఆ అడవిలో అసలు భయం మనుషులే.. ఓటీటీలోకి మలయాళం సర్వైవల్ థ్రిల్లర్.. 8.8 ఐఎండీబీ రేటింగ్
-
Iran-US Ceasefire: గుడ్‌న్యూస్.. కాల్పుల విరమణకు అమెరికా-ఇరాన్ అంగీకారం?
-
Islamabad: ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన 15 మంది నవజాత శిశువులు
-
US Visa Interview Pause: అమెరికా వీసా కోసం ఎదురుచూస్తున్నవారికి షాక్.. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్వ్యూలు వాయిదా, కారణం ఇదే!
-
Ravi Teja-Irumudi: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘ఇరుముడి’.. రవితేజ @ 100 కోట్ల సినిమాల లిస్ట్ ఇదే!
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!