బంగారం కొనాలేనుకొనేవారికిఈరోజు అదిరిపోయే గుడ్ న్యూస్..నిన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు ధరలు భారీగా తగ్గినట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.. పండగ సీజన్ లో బంగారం ధరలు భారీగా పెరిగాయి.. నిన్నటివరకు షాక్ ఇచ్చిన బంగారం ధరలు నేడు మార్కెట్ లో భారీగా పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు.. ఇక మంగళవారం బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. దేశ వ్యాప్తంగా పలు ప్రధాన పట్టణాల్లో బంగారం ధరలో తగ్గుదల కనిపించింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరపై రూ.…