Gold Price Today : మగువలకు గుడ్ న్యూస్.. స్థిరంగా పసిడి ధరలు.. వెండి ధర ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగారం ధర ఎప్పుడు తగ్గుతుందో.. ఎప్పుడు పెరుగుతుందో చెప్పడం కష్టమే.. మార్కెట్ లో డిమాండ్ పెరిగేకొద్దీ ధరలు కూడా ఆకాశాన్ని అంటుతాయి.. మొన్న ధరలు తగ్గినా.. నిన్న ధరలు భారీగా పెరిగాయి.. ఈరోజు పసిడి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.. మార్కెట్లో 10గ్రాములు 24 క్యారెట్ పసిడి ధర నిన్న రూ. 61,040 కాగా ఈరోజు కూడా రూ. 61,040 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ఇక 10గ్రాములు 22 క్యారెట్ బంగారం ధర నిన్న రూ. 55,950 ఉండగా ఈరోజు కూడా వీటి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. రూ.55,950 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. వెండి ధరలు మాత్రం పరుగులు పెడుతుంది.. కిలో పై ఏకంగా రూ. 2 వేలు పెరిగింది. ప్రస్తుతం మార్కెట్ లో వెండి ధర రూ.78-79 వేలుగా ఉంది.. ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
*. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,100 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.61,190 గా ఉంది.
*. ముంబైలో 22 క్యారెట్ల బంగారం రూ.55,950, 24 క్యారెట్ల ధర రూ.61,040 గా ఉంది..
*. కోల్‌కతాలో 22 క్యారెట్ల ధర రూ.55,950, 24 క్యారెట్లు రూ.61,040 నమోదు అవుతుంది..
*. చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.56,450, 24 క్యారెట్ల ధర రూ.61,580 వద్ద నడుస్తుంది..
*. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,950, 24 క్యారెట్ల ధర రూ.61,040 గా ఉంది..
*. ఇక తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధర చూస్తే.. హైదరాబాద్ లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.55, 950 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.61,040 గా ఉంది…
Also Read
- MS Dhoni: ఎంఎస్ ధోనీ కొత్త బిజినెస్‌కు బంపర్ బూస్ట్.. కోట్లలో నిధులు సమీకరణ!
- Gold and Silver Price: ఆషాడంలో కూడా తగ్గట్లేవుగా బంగారం.. భారీగా పెరిగిన ధరలు
- LIC Smart Pension Plan: ఒక్కసారి పెట్టుబడి.. జీవితాంతం పింఛన్.. స్మార్ట్ పెన్షన్ ప్లాన్ పూర్తి వివరాలు
- PM Kisan Yojana: పీఎం కిసాన్ యోజన మొత్తం పెంపుపై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ క్లారిటీ.. 24వ వాయిదాకు ముందు కీలక అప్డేట్
వెండి విషయానికొస్తే.. ఈరోజు వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి.. కిలో వెండి పై ఏకంగా..రూ.2000 మేర పెరిగింది.. ఢిల్లీలో వెండి కిలో ధర రూ.76,700 గా ఉంది. ముంబైలో రూ.76,700 ఉండగా.. చెన్నైలో రూ.79,700, బెంగళూరులో రూ.73,500గా ఉంది.. కేరళలో రూ.79,700, కోల్‌కతాలో రూ.79,700 లుగా ఉంది. ఇక హైదరాబాద్‌లో వెండి కిలో ధర రూ.79,700గా నమోదు అయ్యింది.. మొత్తానికి ఈరోజు బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి.. మరి రేపు ఎలా ఉంటాయో చూడాలి..
తాజావార్తలు
-
ACB Raids : ట్రాన్స్‌కో డీఈ ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీ బంగారం, ఆస్తులు..!
-
Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ ‘టెక్నీషియన్‌ను మార్చాలన్న’ దళపతి విజయ్.. కానీ!
-
Lalit Modi: 16 ఏళ్ల తర్వాత భారత్ రాబోతున్న లలిత్ మోడీ..
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Sunrisers: బోణి కొట్టిన సన్ రైజర్స్.. ఎమ్ఐ లండన్‌పై ఘన విజయం..
ట్రెండింగ్
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!