Gold Price Today: బంగారం ధరల మోత.. భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold Price Today: బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి షాక్ ఇచ్చే వార్త. దేశీయ మార్కెట్లో పసిడి ధరలు భారీగా పెరిగాయి. ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై ఏకంగా రూ.1,030 పెరిగింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,600కు చేరింది. అదేవిధంగా 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములపై రూ.950 పెరిగి రూ.1,32,550కు చేరుకుంది. బంగారం ధరలతో పాటు వెండి ధర కూడా భారీ స్థాయిలో కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2.05 లక్షలుగా ఉంది. పెరుగుతున్న పసిడి, వెండి ధరలతో కొనుగోలుదారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
హైదరాబాద్‌లో ఈరోజు బంగారం ధరలు
హైదరాబాద్ నగరంలో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.14,460గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.13,255గా నమోదైంది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.10,845గా ఉంది.
Also Read
- RBI Fact Check: జనవరి 1, 2027 నుంచి కొత్త చెక్‌బుక్ రూల్స్?.. పాత చెక్‌బుక్‌లపై RBI కీలక ప్రకటన
- Diwali Special Trading: దీపావళి వేళ ప్రత్యేక ట్రేడింగ్.. లాభాలతో మొదలై నష్టాలతో ముగిసిన సూచీలు..
- Temple Device: జొమాటో కొత్త బిజినెస్ స్కీమ్.. మండిపడుతున్న డాక్టర్లు!
- Ananya Agarwal: 21 ఏళ్ల వయసులోనే బిజినెస్.. కేవలం 50 రోజుల్లోనే రూ. 15 లక్షల రెవెన్యూ రాబట్టిన కాలేజీ స్టూడెంట్
బంగారం పరిమాణం -24 క్యారెట్లు -22 క్యారెట్లు
1 గ్రాము -రూ.14,460 (+రూ.103)- -రూ.13,255 (+రూ.95)
8 గ్రాములు-రూ.1,15,680 (+రూ.824) -రూ.1,06,040 (+రూ.760)
10 గ్రాములు-రూ.1,44,600 (+రూ.1,030) -రూ.1,32,550 (+రూ.950)
ఢిల్లీలోనూ పెరిగిన పసిడి ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,44,750గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,32,700కు చేరుకుంది. 18 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,08,600గా నమోదైంది.
బంగారం పరిమాణం -24 క్యారెట్లు -22 క్యారెట్లు
1 గ్రాము -రూ.14,475 (+రూ.115) – రూ.13,270 (+రూ.95)
8 గ్రాములు -రూ.1,15,800 (+రూ.920) -రూ.1,06,160 (+రూ.760)
10 గ్రాములు -రూ.1,44,750 (+రూ.1,150) -రూ.1,32,700 (+రూ.950)
హైదరాబాద్‌లో వెండి ధర ఎంతంటే?
బంగారం ధరలతో పాటు వెండి ధర కూడా కొనుగోలుదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.2,05,000గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో కూడా కిలో సిల్వర్ రూ.2,05,000గా ఉంది.
తాజావార్తలు
-
Gold Price Today: బంగారం ధరల మోత.. భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్
-
Anushka Shetty: అనుష్క శెట్టి.. ఫ్యాన్స్‌కు స్వీట్ న్యూస్ ఏదైనా చెబుతుందా?
-
RBI Fact Check: జనవరి 1, 2027 నుంచి కొత్త చెక్‌బుక్ రూల్స్?.. పాత చెక్‌బుక్‌లపై RBI కీలక ప్రకటన
-
Nvidia CEO Controversy: ‘నేను నా భార్యకు ద్రోహం చేశాను,’.. చైనా గూఢచారితో వివాహేతర సంబంధం నిజమేనన్న ఎన్విడియా సీఈఓ
-
Virat Kohli: కోహ్లీ 100 సెంచరీల వేట.. గిల్, అయ్యర్‌కు తప్పిన చిక్కు.. గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!
-
IPL 2027: టీమిండియా పవర్ హిట్టర్‌పై కన్ను.. గుజరాత్ టైటాన్స్‌ది పెద్ద ప్లానే!
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..