Gold Price Today: పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన ధరలు.. తులం ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ వ్యాప్తంగా పసిడికి మంచి డిమాండ్ ఉంది.. అయితే బంగారం ధరలు ఎప్పుడూ ఒకేలా ఉండవు.. ఒక్కోరోజు ఒక్కోలా ఉంటాయి.. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు నేడు మార్కెట్ లో పరుగులు పెడుతుంది.. తాజాగా, బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. బులియన్ మార్కెట్లో శనివారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,700 లు ఉంటే.. 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.59,670 గా ఉంది. తాజాగా బంగారంపై రూ.220 మేర ధర పెరిగింది. వెండి కిలో ధర రూ.500 మేర పెరిగి రూ.74,000 లుగా కొనసాగుతోంది. దేశంలో ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
*. ఢిల్లీలో 10గ్రాముల బంగారం ధర రూ.54,550 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.59,820 గా ఉంది.
*. ముంబైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,700, 24 క్యారెట్ల ధర రూ.59,670 ఉంది..
*. చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.55,000, 24 క్యారెట్ల ధర రూ.60,000గా ఉంది.
*. బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.54,700, 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,670 నమోదు అయ్యింది..
*. కేరళలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,700, 24 క్యారెట్ల ధర రూ.59,670 కొనసాగుతుంది..
*. అదే విధంగా హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.54,700 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.59,670గా ఉంది.
Also Read
- EPFO WhatsApp Channel: ఒక్క క్లిక్‌తో PF సమాచారం మీ ఫోన్లోనే.. EPFO అప్డేట్స్ పొందండిలా..
- Gold ETF: గోల్డ్ ETF FoFలో కొత్త పెట్టుబడులకు బ్రేక్.. ఇప్పటికే ఉన్న SIPలు కొనసాగుతాయా?
- Petrol and Diesel Price Hike: పెట్రోల్ ధరలపై షాకింగ్ న్యూస్.. ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ హెచ్చరిక.. వడ్డీ రేట్లకూ రెక్కలు?
- India Rice Exports: కేవలం 5 నెలల్లో బియ్యం ఎగుమతులతో రూ.45,739 కోట్లు.. భారత్‌కు భారీ ఆదాయం!
ఇక వెండి ధర విషయానికొస్తే.. ఢిల్లీలో వెండి కిలో ధర రూ.74,000 ఉండగా.. ముంబైలో కిలో వెండి ధర రూ.74,000, చెన్నైలో రూ.77,500, బెంగళూరులో వెండి కిలో ధర రూ.73,500 లుగా ఉంది. కేరళలో రూ.77,500, కోల్‌కతాలో రూ.77,500 ఉంది. హైదరాబాద్‌లో వెండి ధర రూ.77,500 నమోదు అయ్యింది..
తాజావార్తలు
-
Hero Xtreme 250R Carbon: హీరో Xtreme 250R Carbon బైక్ లాంచ్.. క్రూయిజ్ కంట్రోల్, 8.5 సెకన్స్ లో 100 kmph వేగం!
-
Bhumana Karunakar Reddy: ఎంపీలపైనే దాడులు చేస్తారా? దమ్ముంటే ఎన్నికల్లో గెలవండి.. భూమన సవాల్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Neha Sharma : దాక్కున్నా వదిలిపెట్టను.. ఆ వీడియోలు వెంటనే డిలీట్ చేయండి: హీరోయిన్ స్ట్రాంగ్ వార్నింగ్!
-
AP Local Body Elections: కూటమి నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్.. ఎన్నికల వ్యూహంపై చర్చ
ట్రెండింగ్
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?