NTV Telugu Site icon

Gold Price Today: వరుసగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు.. నేడు హైదరాబాద్‌లో తులం ఎంతంటే?

Gold Price Today

Gold Price Today

Gold and Silver Price Today 22nd June 2023: మహిళలకు శుభవార్త. గత 2-3 రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. బులియన్ మార్కెట్‌లో గురువారం (జూన్ 22) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,700 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59,670గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 300 తగ్గగా.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 330 తగ్గింది. ఈ ధరలు దేశీయ మార్కెట్లో ఈరోజు ఉదయం 6 గంటలకు నమోదైనవి. బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలలో నిత్యం మార్పులు చోటుచేసుకుంటాయన్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ పరిణామాల ప్రకారం ధరలు హెచ్చుతగ్గులు అవుతుంటాయి.

# ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,850 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,820గా ఉంది.
# ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 54,700 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,670గా నమోదైంది.
# చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,050లు ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,050 వద్ద కొనసాగుతోంది.
# బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 54,700లుగా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,670లుగా ఉంది.
# కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,700 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,670 వద్ద కొనసాగుతోంది.
# హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 54,700 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,670గా ఉంది.
# విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,700 కాగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,670గా నమోదైంది.
# విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ. 54,700 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,670 వద్ద కొనసాగుతోంది.

మరోవైపు బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా తగ్గాయి. దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర నేడు రూ. 76,500లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై రూ. 2,100 తగ్గింది. ముంబైలో కిలో వెండి ధర రూ. 73,000లుగా ఉండగా.. చెన్నైలో రూ. 76,500లుగా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 72,000గా ఉండగా.. హైదరాబాద్‌లో రూ. 76,500లుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 76,500ల వద్ద కొనసాగుతోంది.

Also Read: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Show comments