Site icon NTV Telugu

Gold Rates: దిగొస్తున్న బంగారం ధరలు.. ఈరోజు ఎంత తగ్గిందంటే..!

Gold Rates

Gold Rates

బంగారం ధరలు దిగొస్తున్నాయి. గత కొద్దిరోజులుగా పరుగులు పెట్టిన పసిడి ధరలు రెండు రోజులుగా తగ్గు ముఖం పట్టాయి. దీంతో బంగారం ప్రియులు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. గురువారం తులం గోల్డ్‌పై రూ. 810 తగ్గగా.. కిలో వెండిపై రూ.1,000 తగ్గింది.

ఇది కూడా చదవండి: Election Commission: ఈసీ సంచలన నిర్ణయం.. దేశ వ్యాప్తంగా ‘‘SIR’’ చేపట్టేందుకు కసరత్తు

24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ. 810 తగ్గగా రూ.1, 25, 080 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.750 తగ్గగా రూ.1, 14, 650 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 18 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ. 610 తగ్గగా రూ.93, 810 దగ్గర అమ్ముడవుతోంది.

ఇది కూడా చదవండి: PM Modi: ఆసియాన్ శిఖరాగ్ర సమావేశానికి మోడీ దూరం! కారణమిదే!

వెండి ధరలు కూడా ఉపశమనం కలిగిస్తున్నాయి. కిలో వెండి ధరపై రూ.1,000 తగ్గి రూ.1, 59, 000 దగ్గర అమ్ముడవుతోంది. చెన్నై, హైదరాబాద్‌లో మాత్రం రూ.1, 74, 000 దగ్గర ట్రేడ్ అవుతుండగా.. ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో మాత్రం రూ.1, 59, 000 దగ్గర అమ్ముడవుతోంది.

ఇది కూడా చదవండి: Bengaluru: బెంగళూరులో దారుణం.. మహిళపై గ్యాంగ్ రేప్ చేసి దోపిడీ

Exit mobile version