ఆకాశంలో ఎగిరే కార్లు వచ్చేశాయి… ధర ఎంతో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధారణ రోజుల్లో బయటకు వస్తే ట్రాఫిక్ ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. గంటల తరబడి ట్రాఫిక్‌లో ఆగిపోవాల్సి వస్తుంది. మెట్రో రైళ్లు అందుబాటులోకి వచ్చినప్పటికీ ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు. హాలీవుడ్ సినిమాల్లో చూపించే విధంగా ఎగిరే కార్లు వస్తే ట్రాఫిక్ కష్టాలు తీరిపోతాయి కదా అనుకున్నాం. కాగా, త్వరలోనే రోడ్లమీద ఎగిరేకార్లు రాబోతున్నాయి. రోడ్డుపై ప్రయాణం చేస్తున్న కారు రెండు నిమిషాల్లో విమానం మాదిరిగా మారిపోయి ఆకాశంలో ఎగిరిపోతుంది. స్లోవేకియా రాజదాని బ్లాటిస్లావాలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎగిరే కారు విషయంలో ముందడుగు పడింది.
Read: ఓటిటిలో ‘రాధేశ్యామ్’… అసలు విషయం వెల్లడించిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్
Also Read
- Petrol and Diesel Prices: మళ్లీ పెరగనున్న పెట్రో ధరలు..! ఇంధన ధరలపై నిపుణుల హెచ్చరిక
- Gold and Silver Rates: కమింగ్ డౌన్.. నేడు మళ్లీ పతనమైన గోల్డ్, సిల్వర్ ధరలు..
- UIDAI New Aadhaar App: mAadhaar యాప్ త్వరలో నిలిపివేత.. కొత్త Aadhaar యాప్‌కు డేటా ఎలా బదిలీ చేయాలి? పూర్తి వివరాలు
- Gautam Adani: అదానీకి అమెరికా బిగ్ షాక్.. రూ.2200 కోట్ల లంచాల కేసులో అదానీపై యూఎస్ సెక్యూరిటీస్ సంస్థ నయా యాక్షన్!
గంటకు 300 కిమీ వేగంతో 82 వేల అడుగుల ఎత్తులో ప్రయాణం చేసే కారుకు ఎయిర్ వర్తీనెస్ సర్టిఫికెట్‌ను జారీ చేసింది స్లోవేకియా ప్రభుత్వం. సుమారు 70 గంటలపాటు టెస్ట్ డ్రైవింగ్‌ను నిర్వహించారు. 500 కిమీ ప్రయాణం చేయడానికి 28 లీటర్ల పెట్రోల్ సరిపోతుందని, దీని ఖరీదు రూ. 4.5 కోట్ల నుంచి 5 కోట్ల వరకు ఉంటుందని క్లెయిన్ విజన్ కంపెనీ స్పష్టం చేసింది. త్వరలోనే ఈ కారు లండన్ నుంచి ప్యారిస్‌కు ప్రయాణం చేయనుందని సమాచారం.
- Tags
- Calvin Vision
- Cars
- Flying Car
తాజావార్తలు
-
AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్‌తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
-
Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. ‘నా పిల్లలను కూడా చూడనివ్వట్లేదు’ అంటూ ఏడ్చేసిన జయం రవి..
-
Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
-
NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
-
CM Chandrababu: భూ వివాదాలకు చెక్.. పేదరికం లేని సమాజమే నా లక్ష్యం..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..