Bussiness Idea : ఆలుతో అదిరిపోయే బిజినెస్.. చిప్స్ తో లాభాలు భలే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిజినెస్ చెయ్యాలనే ఆలోచన అందరికీ ఉంటుంది.. మార్కెట్ లో ఏ బిజినెస్ చేస్తే మంచి లాభాలు వస్తాయో ముందుగా తెలుసుకోవడం మంచిది.. అద్భుతమైన లాభాలను ఇచ్చే బిజినెస్ ఐడియాను మీకోసం తీసుకొని వచ్చాము.. బిజినెస్ ని స్టార్ట్ చేసి భలేగా లాభాలని పొందాలంటే ఈ ఐడియాని అనుసరించొచ్చు. అదే బంగాళదుంప చిప్స్ బిజినెస్. చాలా మంది బంగాళదుంపల్ని ఇష్టపడతారు బంగాళదుంపలతో చేసిన ఏ వంటకాలనైనా సరే తినేస్తుంటారు.. ఆలు చిప్స్ కు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది..
పిల్లలకి స్నాక్స్ కింద కూడా తల్లిదండ్రులు బంగాళదుంప చిప్స్ ని ఇస్తూ వుంటారు. కాలక్షేపానికి తినడానికి కూడా ఇవి బాగుంటాయి. ఇక మరి ఈ బిజినెస్ ని ఎలా చేయాలి…? ఎలా లాభాలని పొందొచ్చు అనే విషయాన్ని చూద్దాం. ఈ వ్యాపారం కోసం మీరు కేవలం 850 రూపాయలకి మిషన్ ని కొనుగోలు చేయొచ్చు మీకు లాభాలు ఎక్కువ అయ్యే కొద్దీ వ్యాపారాన్ని విస్తరించుకుంటూ వెళ్ళచ్చు.. అప్పుడు లాభాలను కూడా ఎక్కువగా పొందవచ్చు..
Also Read
- Carlsberg IPO: ప్రపంచంలోనే అత్యంత పురాతన బియర్ బ్రాండ్ ఐపీఓ.. వివరాలు ఇవే!
- HDFC Bank MCLR Hike: కస్టమర్లకు షాకిచ్చిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. మరింత భారంగా EMIలు
- Gas Cylinder Subsidy: గ్యాస్ వినియోగదారులకు బిగ్ షాక్.. ‘రాయితీ’కి కత్తెర.. వంటగదిలో ఇక కట్టెల పొయ్యే...
- CIBIL Score New Rules: మారిన సిబిల్ స్కోర్ రూల్స్.. తక్కువ సిబిల్ ఉంటే రుణం దొరకదా? అసలు నిజం ఏంటి?
ఇకపోతే మీరు ఈ వ్యాపారం చేయాలనుకుంటే మిషన్ తో పాటుగా ముడి పదార్థాలపై కొంచెం ఖర్చు చేయాలి మొదట మీరు ముడి పదార్థల కోసం 100 నుండి 200 వరకు మాత్రమే ఖర్చు చేయండి. వ్యాపారం పెరిగే కొద్దీ క్రమంగా మీరు పెట్టుబడిని కూడా ఎక్కువ పెట్టొచ్చు. పైగా ఈ మిషన్ పనిచేయడానికి కరెంట్ అక్కర్లేదు. వ్యాపారం బాగా సాగాలంటే మంచి నాణ్యతని మెయింటైన్ చేసుకోవాలి.. అప్పుడే కస్టమర్లు ఎక్కువగా ఇష్టపడతారు.. పేరున్న షాపులే కాదు..మీరు ఒక చిన్న స్టాల్ ని కానీ చిన్న బండిని కానీ పెట్టొచ్చు. బంగాళదుంప చిప్స్ ఆదాయం ఖర్చు కంటే ఏడు రెట్లు ఎక్కువ ఉంటుంది రోజుకి 10 కిలోల బంగాళదుంపలు చిప్స్ ని కనుక మీరు అమ్మితే వెయ్యి రూపాయలు సంపాదించొచ్చు.. ఈ బిజినెస్ చేసి చాలా మంది సక్సెస్ అయ్యారు..
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!