BSNL: బీఎస్‌ఎన్‌ఎల్ సంచలనం.. భారీగా పెరిగిన సబ్‌స్క్రైబర్లు
- బీఎస్ఎన్ఎల్‌కి మంచి రోజులు
- పెరిగిన వినియోగదారుల సంఖ్య
- ఇతర కంపెనీలకు తగ్గిన సబ్‌స్క్రైబర్లు
- ప్రైవేట్ కంపెనీలు టారిఫ్‌లను పెంచడమే కారణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రైవేట్ టెలికాం కంపెనీలతో పోటీలో వెనుకబడిన ప్రభుత్వ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌కు ఇప్పుడు మంచిరోజులు వస్తున్నాయి. గత కొన్ని నెలలుగా కంపెనీ సబ్‌స్క్రైబర్ల సంఖ్య వేగంగా పెరిగింది. జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా ఇటీవల టారిఫ్‌లను పెంచడంతో పెద్ద సంఖ్యలో కస్టమర్లు బీఎస్‌ఎన్‌ఎల్‌కి మారుతున్నారు. టెలికాం రెగ్యులేటర్ ట్రైయి తాజా డేటా ప్రకారం.. బీఎస్‌ఎన్‌ఎల్ యొక్క కస్టమర్ బేస్ గత రెండు నెలల్లో పెరుగుతోంది. తక్కువ టారిఫ్‌లు, 4జీ సేవల యొక్క ‘సాఫ్ట్ లాంచ్’ కూడా దీనికి దోహదపడ్డాయి.
READ MORE: Minister Nimmala Rama Naidu: నవంబర్ రెండవ వారంలో సీఎం పోలవరం ప్రాజెక్టు సందర్శన
Also Read
- Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
- No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
- Amazon Sale Price History: సేల్‌లో భారీ ఆఫర్లు చూసి మోసపోకండి.. ఒక్క క్లిక్‌తో ధరల చరిత్ర తెలుసుకోండి..!
- Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాతో సహా అన్ని ఇతర కంపెనీల వినియోగదారుల సంఖ్య క్షీణించగా, బీఎస్‌ఎన్‌ఎల్ జూలైలో దాదాపు 30 లక్షల మంది కొత్త కస్టమర్లను చేర్చుకుంది. ఎయిర్‌టెల్ 17 లక్షల మంది, వోడా ఐడియా 14 లక్షలు, జియో 8 లక్షల మంది వినియోగదారులను కోల్పోయారు. ఆగస్ట్‌లో కూడా వినియోగదారుల సంఖ్య పెరిగిన ఏకైక సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్. ఈ నెలలో 25 లక్షల మంది కొత్త కస్టమర్లను చేర్చుకుంది. ఈ కాలంలో జియో 40 లక్షల మంది, ఎయిర్‌టెల్ 24 లక్షలు, వోడా ఐడియా 19 లక్షల మంది వినియోగదారులను కోల్పోయాయి.
READ MORE:IND vs NZ: టెస్ట్ సిరీస్‌ను కోల్పోవడం నిరాశపరిచింది.. ఓటమికి కారణం చెప్పిన రోహిత్
బీఎస్‌ఎన్‌ఎల్ మార్కెట్ వాటా
మొత్తంగా బీఎస్‌ఎన్‌ఎల్ మార్కెట్ వాటా దాని పెద్ద ప్రైవేట్ ప్రత్యర్థులతో పోలిస్తే ఇప్పటికీ చాలా తక్కువగా ఉంది. ఈ ఏడాది ఆగస్టు చివరినాటికి జియో 40.5% మార్కెట్ వాటాతో ముందంజలో ఉండగా, ఎయిర్‌టెల్ 33%, వొడాఫోన్ ఐడియా 18% మార్కెట్ వాటాను కలిగి ఉంది. ప్రస్తుతం బీఎస్‌ఎన్‌ఎల్ వాటా 7.8%గా ఉందని ట్రైయి తెలిపింది.
తాజావార్తలు
-
Dhruv Rathee: సీజేపీ నిరసనకు ముందు ఉత్కంఠ.. పోలీసుల అదుపులో ధ్రువ్ రాఠీ..
-
Sonam Wangchuk: “అందుకే ఢిల్లీ నిరసనకు దూరంగా ఉన్నా”.. ప్రొటెస్ట్‌కు ముందు సోనమ్ వాంగ్‌చుక్ సంచలన ప్రకటన..
-
170 Trains Cancelled: ఏకంగా 170 రైళ్లు రద్దు.. 9 రైళ్ల రూట్లలో మార్పులు.. ముందే చెక్ చేసుకోండి..
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
West Indies History: టీ20ల్లో వెస్టిండీస్ నయా చరిత్ర.. అత్యంత విజయవంతమైన ఛేజింగ్ లిస్ట్ ఇదే!
ట్రెండింగ్
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!