Airtel: గుడ్‌న్యూస్.. ఇలా చేస్తే ఓటీటీ సర్వీసెస్ ఏడాది ఫ్రీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టెలికం సంస్థలు, ఓటీటీ సర్వీసుల విషయంలోనూ పోటీ పడుతున్నాయి.. జియో.. ఇప్పటికే దూసుకుపోతుండగా.. ఎయిర్‌టెల్ కూడా ఆ సర్వీసులను అందిస్తున్న విషయం తెలిసిందే కాగా.. ఇప్పుడు తన యూజర్లకు అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది భారతీ ఎయిర్‌టెల్.. అసలే, ప్రతీ 28 రోజులకు రీఛార్జ్ కొందరికి ఇబ్బందిగా మారిన నేపథ్యంలో.. దీర్ఘకాల వ్యాలిడిటీని ఇప్పటికే అందుబాటులోకి తెచ్చిన ఆ సంస్థ.. ఆ ప్లాన్ రీచార్జ్ చేసుకునేవారికి శుభవార్త చెప్పింది… అయితే, ఇప్పటి వరకు ఉన్న రూ.2999 ప్లాన్‌ను సైలెంట్‌గా అప్‌గ్రేడ్ చేసిన ఎయిర్‌టెల్.. ఈ ప్లాన్ కిందడేటా, కాల్స్, ఎస్ఎంఎస్‌లతో పాటు ఇప్పుడు డిస్నీ+ హాట్‌స్టార్ సంవత్సర సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా ఆఫర్ చేస్తోంది.. అయితే, ఇప్పటికే అందుబాటులో ఉన్న రూ.3359 ప్లాన్ ప్రయోజనాలు కూడా ఇలాగే ఉన్నాయి.
Read Also: Punjab Elections: ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. కాంగ్రెస్కు జిరాక్స్ ఆమ్ ఆద్మీ..!
Also Read
- 50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
- Huawei Mate 90 Pro Max: హువావే Mate 90 Pro Max లాంచ్.. 200MP RYYB కెమెరా, 6,800mAh బ్యాటరీ, 6.9 అంగుళాల డిస్‌ప్లే
- JioBharat 4G Phone: రూ.299కే JioBharat 4G ఫోన్?.. జియో 10వ యానివర్సరీ ఆఫర్ ఇదే!
- 8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
ఇక, ఎయిర్‌టెల్ రూ.2999 ప్లాన్ విషయానికి వస్తే.. ఈ ప్లాన్‌తో రీచార్జ్ చేసుకుంటే 356 రోజుల వ్యాలిడిటీ పొందవచ్చు.. రోజుకు 2 జీబీ డేటా ఈ ప్లాన్‌లో ఆఫర్ చేస్తుండగా.. అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100ఎస్ఎంఎస్‌లు చేసుకునే వెసులుబాటు ఉంటుంది.. ఇక, సంవత్సరం పాటు డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఉచితంగా పొందవచ్చు.. మ్యూజిక్, ఉచిత హలోట్యూన్, షా అకాడమీలో ఉచిత కోర్సులు, ఫాస్ట్‌ట్యాగ్‌పై రూ.100 వరకు క్యాష్‌బ్యాక్ లాంటి బెనిఫిట్స్ కూడా అందిస్తోంది.. నెలపాటు అమెజాన్ ప్రైమ్ మొబైల్ ఎడిషన్ ఫ్రీ ట్రయల్‌ను కూడా వినియోగించుకోవచ్చు. అయితే, ఇప్పటికే అందుబాటులో ఉన్న రూ.3359 ప్లాన్ కింద కూడా ఇవే ప్రయోజనాలు ఉండడంతో.. ఈ ప్లాన్ ఎన్నిరోజులు ఉంటుంది అనేదానిపై మాత్రం క్లారిటీ లేదు.
తాజావార్తలు
-
BrahMos Missile Export: డిఫెన్స్ రంగంలో భారత్ సత్తా.. బ్రహ్మోస్ ఎగుమతులతో గ్లోబల్ మార్కెట్లో దూకుడు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?