Bank Holidays in March 2025: మార్చిలో భారీగా బ్యాంకు సెలవులు.. మొత్తం ఎన్నిరోజులంటే?
- మార్చిలో భారీగా బ్యాంకు సెలవులు
- మార్చి నెలలో మొత్తం 12 రోజులు బ్యాంకులకు సెలవులు
- బ్యాంకు హాలిడేస్ లిస్టును ఆర్బీఐ రిలీజ్ చేసింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్థిక కార్యకలాపాల నిర్వహణ కోసం బ్యాంకులకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది. వివిధ అవసరాల కోసం బ్యాంకులకు వెళ్తున్నవారు బ్యాంకు రూల్స్, సెలవులపై అవగాహన కలిగి ఉండడం ముఖ్యం. లేకపోతే నష్టపోయే ప్రమాదం ఉంటుంది. పనుల్లో జాప్యం కూడా జరుగుతుంది. మరికొన్ని రోజుల్లో ఈ ఏడాది మరో నెల కాలగర్భంలో కలిసిపోనున్నది. ఫిబ్రవరి నెల ముగిసి మార్చి నెల ప్రారంభంకాబోతున్నది. ప్రతి నెల మదిరిగానే ఈ నెలలో కూడా బ్యాంకులకు సెలవులుండనున్నాయి. మార్చి నెలలో మొత్తం 12 రోజులు బ్యాంకులకు సెలవులు ఉంటాయి. ఈ నెలకు సంబంధించిన బ్యాంకు హాలిడేస్ లిస్టును ఆర్బీఐ రిలీజ్ చేసింది.
Also Read:APPSC: గ్రూప్-2 పరీక్షపై ఏపీపీఎస్సీ కీలక ప్రకటన
Also Read
- RBI Loan Recovery Rules: లోన్ తీసుకున్నవారికి గుడ్‌న్యూస్.. RBI కీలక ఆదేశాలు..!
- Forbes Best Under a Billion 2026: చైనాకు ఒక్క అడుగు దూరంలో భారత్.. ఫోర్బ్స్ జాబితాలో టాప్-200లో 27 సంస్థలు
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- 24 Carat Gold: బంగారం 24 క్యారెట్లే ఎందుకు? 50 లేదా 100 క్యారెట్లు ఎందుకు ఉండవు? 3,000 ఏళ్ల చరిత్ర.. మీకు తెలుసా?
మార్చి నెలలో హోలీ పండగ, బీహార్ దినోత్సవం, షబ్-ఎ-ఖాదర్, జమాత్ ఉల్ విదా వంటి ఫెస్టివల్స్ నపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి. ఆర్బీఐ ప్రకటించిన సెలవులు ప్రాంతాలను బట్టీ మారుతుంటాయని గమనించాలి. పండగలతో పాటు, రెండవ, నాలుగవ శనివారాలు, ఆదివారాలు కలుపుకుని బ్యాంకులకు భారీగా సెలవులు ఉండనున్నాయి. ఏయే రోజుల్లో సెలవులు ఉంటాయో ఇప్పుడు చూద్దాం.
Also Read:MIRAI: న్యూ డేట్ తో ‘మిరాయ్’ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
మార్చి నెలలో బ్యాంకు సెలవులు ఇవే:
మార్చి 2: ఆదివారం బ్యాంకులకు సెలవు.
మార్చి 7: శుక్రవారం చాప్చర్ కుట్ పండుగ సందర్భంగా ఐజ్వాల్‌లో బ్యాంకులకు సెలవు.
మార్చి 8: శనివారం రెండవ శనివారం సందర్భంగా బ్యాంకులకు సెలవు.
మార్చి 13: గురువారం హోలిక దహన్ సందర్భంగా డెహ్రాడూన్, కాన్పూర్, లక్నో, రాంచీ, తిరువంగపురంలలో బ్యాంకులకు సెలవు.
మార్చి 14: శుక్రవారం డోల్ జాత్రా పండగ కారణంగా వెస్ట్ బెంగాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
మార్చి 15: శనివారం యావోసెంగ్ దినోత్సవం సందర్భంగా అగర్తల, భువనేశ్వర్, ఇంఫాల్, పాట్నాలో ఈ రోజు బ్యాంకులు మూసివేస్తారు.
మార్చి 16: ఆదివారం బ్యాంకులకు సెలవు.
మార్చి 22: శనివారం నాల్గవ శనివారం కాబట్టి దేశవ్యాప్తంగా సెలవు ఉంటుంది.
మార్చి 23: ఆదివారం ఈ రోజు దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు.
మార్చి 27: గురువారం షబ్-ఎ-ఖదర్ సందర్భంగా జమ్మూ, శ్రీనగర్‌లలో బ్యాంకులకు సెలవు.
మార్చి 28: శుక్రవారం జమాత్ ఉల్ విదా సందర్భంగా జమ్మూ, శ్రీనగర్‌లలో బ్యాంకులకు సెలవు.
మార్చి 30: ఆదివారం అన్ని బ్యాంకులకు సెలవు.
తాజావార్తలు
-
Priyanka Gandhi: ఆయన సర్టిఫికెట్ మాకు అవసరం లేదు.. మోహన్ భగవత్ వ్యాఖ్యలకు ప్రియాంకాగాంధీ కౌంటర్
-
Mohammed Siraj: కొలంబోలో ‘డీఎస్పీ సాబ్’ రచ్చ.. సరికొత్త లుక్‌తో మైదానంలో మెరిసిన సిరాజ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
OG 2 Update: పవన్ కళ్యాణ్ ‘ఓజీ 2’ స్క్రిప్ట్ లాక్.. కానీ బిగ్ ట్విస్ట్!
-
Vu Glo Mini-LED TV: వీయూ గ్లో మినీ ఎల్ఈడీ టీవీ విడుదల.. 120Hz డిస్ప్లే, 50W సౌండ్‌తో కొత్త స్మార్ట్ టీవీ
ట్రెండింగ్
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!