Idli ATM: ఆనంద్ మహీంద్రాను ఆకట్టుకున్న ఇడ్లీ ఏటీఎం.. ట్వీట్ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Idli ATM: ఇప్పటివరకు దేశవ్యాప్తంగా డబ్బులు ఇచ్చే ఏటీఎంలను చూశాం.. వాటర్ ఇచ్చే ఏటీఎంలను చూశాం. కానీ ఎన్నో దిగ్గజ సంస్థలకు కేంద్రంగా మారిన బెంగళూరులో ఇడ్లీ ఏటీఎం అందుబాటులోకి రావడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఇడ్లీ ఏటీఎం వీడియో ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది. ఈ ఏటీఎం మిషన్ సహాయంతో కేవలం 50 సెకన్లలో ఇడ్లీ తయారవుతుంది. అంతేకాకుండా ఆకర్షణీయంగా చేసిన డబ్బాలో ఇడ్లీ పార్సిల్ బయటకు వస్తుంది. అయితే ఈ ఇడ్లీ ఏటీఎం ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రాను కూడా ఆకట్టుకుంది.
Read Also: UK PM: లిజ్ ట్రస్ పై అవిశ్వాసానికి రంగం సిద్ధం
Also Read
- Isha Ambani: జియో పుట్టుక వెనుక అసలు కథ.. ఈషా అంబానీ చెప్పిన సీక్రెట్ స్టోరీ!
- EPFO ECR Filing Deadline: వేతన పరిమితి మార్పులతో ECR ఫైలింగ్‌లో మార్పులు.. EPFO కీలక నిర్ణయం
- రైతులకు దీపావళి గిఫ్ట్ .. PM Kisan 24వ విడత డేట్ ఫిక్స్?
- Indian Rupee Value: పుంజుకున్న రూపాయి విలువ.. పెరిగిన విదేశీ పెట్టుబడులు..
ఇడ్లీ ఏటీఎంకు సంబంధించిన వీడియోపై మహీంద్రా గ్రూప్స్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా స్పందించారు. ఈ సందర్భంగా ఏటీఎం మిషన్‌లో తయారవుతున్న ఇడ్లీ రుచి గురించి ప్రజలను అడిగారు. త్వరలో ఇడ్లీ ఏటీఎంను సందర్శించి రుచి పరిశీలిస్తానని ఆయన తెలిపారు. చాలా మంది రోబోటిక్ ఫుడ్ ప్రిపరేషన్ లేదా వెండింగ్ మెషీన్లను రూపొందించడానికి ప్రయత్నించారని.. ఇది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థ ( FSSAI) ప్రమాణాలకు అనుగుణంగా ఉందని ఆనంద్ మహీంద్రా తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇందులో పదార్థాలు తగినంతగా రిఫ్రెష్ చేయబడతాయని తేలిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాలు, షాపింగ్ మాళ్లలో కూడా ఈ ఇడ్లీ ఏటీఎం మిషన్‌ను చూడాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఇడ్లీ ఏటీఎం హిట్ అయితే ప్రధాన సాంస్కృతిక ఎగుమతి అవుతుందని ఆనంద్ మహీంద్రా తన ట్వీట్‌లో ప్రశంసలు కురిపించారు. తక్కువ ఖర్చుతో ఈ ఏటీఎం లభిస్తే ప్రజలు ఖచ్చితంగా ఆదరిస్తారని అభిప్రాయపడ్డారు.
So many have attempted to create robotic food prep/vending machines. Presume this meets FSSAI standards & the ingredients are refreshed adequately? How is the taste, Bengaluru folks? I’d love to see this pop up in airports/malls globally. Will be a major ‘cultural’ export! pic.twitter.com/C8SjR6HwPK
— anand mahindra (@anandmahindra) October 16, 2022
తాజావార్తలు
-
EC Orders Voter List Revision in 17 States: ఓటర్లకు కీలక సమాచారం.. 17 రాష్ట్రాల్లో ఓటరు జాబితాల సవరణకు ఈసీ ఆదేశాలు!
-
Telangana Inter Exam Fee : తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల..
-
Kim Jong Un: కిమ్ కొత్త క్షిపణి ప్రయోగం.. దడదడలాడిన దక్షిణ కొరియా!
-
iPhone Duo Repair Cost: రూ.3 లక్షల iPhone Duo.. స్క్రీన్ రిపేర్‌కే రూ.1.49 లక్షలు! రిపేర్ ధరల పూర్తి జాబితా ఇదే
-
January 12 Vidudala నుంచి ఫస్ట్ సింగిల్ రెడీ! అనిల్ రావిపూడి ప్లాన్ ఇదేనా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!