పాల ధరలు పెంచేసిన అమూల్.. రేపటి నుంచే వడ్డింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమూల్ వినియోగదారులకు చేదు వార్త వినిపించింది… అమూల్‌కు చెందిన అన్ని రకాల పాల బ్రాండ్లపై లీటర్‌కు రూ.2 చెప్పున పెంచేసింది… పెరిగిన ధరలు రేపటి నుంచి అంటే జులై 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.. అన్ని బ్రాండ్లపై పాలపై లీటర్‌కు రూ. 2 చొప్పున పెంచినట్టు గుజరాత్ సహకార మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎంఎఫ్) అధికారి ప్రకటించారు.. అయితే, ఉత్పత్తి వ్యయం పెరడమే ధరల పెరుగుదలకు కారణమని.. ఏడాదిన్నర తర్వాత పాల ధరలను పెంచాల్సి వచ్చిందని జీసీఎంఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ఎస్ సోధి పేర్కొన్నారు.. ఆవు, బర్రె పాలతో పాటు గోల్డ్, తాజా, శక్తి, టీ-స్పెషల్ వంటి అమూల్ మిల్క్ బ్రాండ్స్ అన్నింటికి పెరిగిన ధరలు వర్తించనున్నాయి.. పెరిగిన ధరలు దేశవ్యాప్తంగా వర్తించనున్నాయి..
తాజా ధరల పెంపు తర్వాత అమూల్ గోల్డ్ ధర 500 మి.లీకి రూ. 29 ఉండగా, అమూల్ తారా 500 మి.లీకి రూ. 23, అముల్ శక్తి 500 మి.లీకి రూ .26 చొప్పున లభిస్తుంది. ఇన్పుట్ ఖర్చులు అధికంగా ఉండటం వల్ల మాత్రమే కాదు.. చాలా ముఖ్యమైన ఎఫ్ఎంసిజి ఉత్పత్తుల ధరలు పెరిగాయి. అధిక ద్రవ్యోల్బణం ఫలితంగా వంటనూనె నూనె, సబ్బు, టీ మరియు ప్యాకేజ్డ్ ఆహార ధాన్యాలు వంటి ఉత్పత్తుల ధరలు కూడా పెరిగాయి పేర్కొంది జీసీఎంఎంఎఫ్.. అమూల్ లోని వివిధ రకరాల మిల్క్ బ్రాండ్‌లతో పాటు ఇతర ఉత్పత్తుల ధరలను కూడా పెరగనున్నాయి.
Also Read
- LPG UPI Payments: కొత్త యూపీఐ నిబంధన.. ఎల్పీజీ సిలిండర్లపై తీవ్ర ప్రభావం..?
- Petrol Pump UPI Payments: పెట్రోల్ పంపుల్లో UPI చెల్లింపులకు బ్రేక్..? డీలర్ల కీలక ప్రకటన
- Gold and Silver Price Today: బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలు.. రెండో రోజూ భారీ పెరుగుదల
- iPhone Langar: ఐఫోన్ కొనలేకపోతున్నారా..? ఉచితంగా పొందే అవకాశం మిస్ కావొద్దు..!
తాజావార్తలు
-
BJP-GenZ: బీజేపీ వైపు జెన్-జీ? ఢిల్లీ వర్సిటీ ఎన్నికల సందేశం ఇదేనా!
-
Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
-
Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
-
Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!