అమెజాన్ కొత్త సీఈవోకు భారీ వాటాలు…ఎందుకంటే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెజాన్ కొత్త సీఈవోగా ఆండీ జెస్సీ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇప్పటి వరకు ఆయన అమెజాన్ వెబ్ సర్వీసెస్ లో కీలక బాధ్యతలు నిర్వహించారు. 1997 లో అమెజాన్‌లో చేరిన ఆండీ అంచలంచెలుగా ఎదుగుతూ ఆ కంపెనీలో కీలక వ్యక్తిగా ఎదిగారు. వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌కు సాంకేతిక సలహాదారుడిగా ఉంటూ నిత్యం ఆయన వెన్నంటే ఉండేవారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రారంభమయ్యాక, ఆయన బాధ్యత మరింత పెరింది. ప్రస్తుతం ఆయనకు కంపెనీలో 45.3 మిలియన్ల విలువైన షేర్లు ఉండగా, ఇప్పుడు అవి 200 మిలియన్ డాలర్లకు చేరుకోబోతున్నాయి. ప్రతి ఏడాది ఆండీకి రెండుసార్లు వాటాలను అందించాలి. కానీ, అమెజాన్ ఆ వాటాలను కొన్ని కారణాల వలన నిలిపివేసింది. సీఈవోగా బాధ్యతలు అందిస్తున్న సమయంలో ఆయనకు భారీగా వాటాలు ఇవ్వాలని కంపెనీ నిర్ణయం తీసుకుంది. 200 మిలియన్ డాలర్ల విలువైన వాటాలు అందివ్వబోతున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఈ విధంగా చూసుకున్నా అమెరికాలో టాప్ కంపెనీల సీఈవోలకు అందించే వాటాలతో పోలిస్తే ఆండీకి అందించిన వాటా తక్కువే అని చెప్పాలి.
Read: ఆమీర్ ఖాన్ ఆఫర్ చేసిన ‘బూతు సినిమా’ రణబీర్ వద్దన్నాడట!
Also Read
- FOOD CRISIS: ధరలు ఎందుకు పెరుగుతున్నాయ్? 4F క్రైసిస్ అంటే ఏంటి?
- PNB Loan Interest Rate Hike: PNB, బ్యాంక్ ఆఫ్ బరోడా సహా పలు బ్యాంకుల్లో లోన్లు భారం.. కొత్త వడ్డీ రేట్లు ఇవే
- Farmer Loan: రైతన్నలకు అలర్ట్.. 4 శాతం వడ్డీ రేటుతో రూ.5 లక్షల వరకు లోన్..
- పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!
- Tags
- Amazon
- Andy Jassy
- CEO
తాజావార్తలు
-
Nana Patekar: తరతరాలను అలరించిన గొప్ప నటుడు.. నానా పటేకర్‌కు గబ్బర్, జింక్స్ నివాళులు!
-
Delhi Police: రాహుల్, ప్రియాంక గాంధీలపై FIR.. అసలు కాంగ్రెస్ నిరసనలో ఏం జరిగింది?
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
Hindi on Medicine Covers: తమిళం, ఇంగ్లిష్తో పాటు హిందీ.. మందుల కవర్లపై రగడ, ఆసుపత్రుల్లో పంపిణీ నిలిపివేత
-
Nana Patekar First Love: నానా పటేకర్ తొలి ప్రేమ వెనుక ఇంత విషాదకరమైన కథ ఉందా?
ట్రెండింగ్
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?