Amazon Shocking Deal: రూ.38,000 ఫుట్ మసాజర్ కేవలం రూ.12,000లకే.! పాదాల నొప్పులకు ఇక చెక్.!
- రూ.38 వేల ఫుట్ మసాజర్‌పై ఏకంగా 67% తగ్గింపు
- నీడింగ్, రోలింగ్, వైబ్రేషన్ మసాజ్‌తో పూర్తి రిలాక్సేషన్
- హీటింగ్ ఫంక్షన్‌తో కండరాల నొప్పులకు వెంటనే ఉపశమనం
- వృద్ధులు, ఉద్యోగులు, క్రీడాకారులకు బెస్ట్ హోమ్ స్పా గిఫ్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amazon offers a huge Flat 67% discount : రోజంతా పని ఒత్తిడి, ప్రయాణాలతో అలసిపోయి పాదాల నొప్పులతో బాధపడేవారికి అమెజాన్ ఒక అద్భుతమైన డీల్‌ను తీసుకొచ్చింది. ప్రముఖ బ్రాండ్ AGARO కి చెందిన ప్రీమియం ఫుట్ మసాజర్‌పై మునుపెన్నడూ లేని విధంగా భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. మీ ఇంటి వద్దనే స్పా వంటి అనుభూతిని పొందేందుకు ఈ ఆఫర్ ఒక చక్కని అవకాశం.
boAt Loot Deal on Amazon: త్వరపడండి.. రూ.3,990 విలువైన నెక్‌బ్యాండ్ కేవలం రూ.999కే..!
Also Read
రూ.38 వేల వస్తువు.. కేవలం రూ.12 వేలకే!
AGARO Rejoice Foot, Calf and Leg Massager అసలు ధర (M.R.P.) ₹37,999 కాగా, అమెజాన్ లిమిటెడ్ పీరియడ్ డీల్‌లో భాగంగా దీనిపై 67% తగ్గింపు లభిస్తోంది. అంటే మీరు ఏకంగా ₹25,340 ఆదా చేస్తూ కేవలం ₹12,659లకే దీన్ని సొంతం చేసుకోవచ్చు. తక్కువ బడ్జెట్‌లో నాణ్యమైన లెగ్ మసాజర్ కావాలనుకునే వారికి ఇది ఒక ‘బిగ్ డీల్’ అని చెప్పవచ్చు.
ఈ మసాజర్ ప్రత్యేకతలు , ఫీచర్లు:
- మల్టీ-లెవల్ మసాజ్: కేవలం ధర మాత్రమే కాదు, ఫీచర్ల పరంగా కూడా ఈ మసాజర్ రాజీ పడదు. ఇందులో 4 శక్తివంతమైన మోటార్లు ఉంటాయి, ఇవి నీడింగ్ (Kneading), రోలింగ్ (Rolling) , వైబ్రేషన్ (Vibration) వంటి పద్ధతుల్లో మసాజ్ చేస్తాయి.
- హీటింగ్ ఫంక్షన్: 40°C వరకు వెచ్చదనాన్ని అందించే ‘ల్యూక్ వార్మ్ హీటింగ్’ ఫీచర్ ఇందులో ఉంది. ఇది కండరాల ఒత్తిడిని తగ్గించి రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
- కస్టమైజ్డ్ మోడ్స్: వినియోగదారుల అవసరానికి తగ్గట్టుగా 3 ఆటోమేటిక్ , 3 మాన్యువల్ మోడ్స్ ఉన్నాయి. వీటి ద్వారా పాదాలు, పిక్కలు , అరిపాదాలకు ప్రత్యేకంగా మసాజ్ చేసుకోవచ్చు.
- డిజైన్: ఈ మెషిన్ 45 డిగ్రీల వరకు వెనక్కి వాలి (Reclinable) ఉంటుంది, దీనివల్ల మీరు సోఫాలో లేదా కుర్చీలో సౌకర్యవంతంగా కూర్చుని మసాజ్ పొందవచ్చు.
- పరిశుభ్రత: ఇందులోని ఫుట్ స్లీవ్స్ (మాంసం తగిలే క్లాత్) సులభంగా తీసివేసి ఉతుక్కునేలా (Removable & Washable) రూపొందించబడ్డాయి.
- భద్రత: 15 నిమిషాల ఆటో-షట్ ఆఫ్ ఫీచర్ వల్ల మీరు మసాజ్ తీసుకుంటూ నిద్రపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
- Full Offer Details Link : https://amzn.to/4rb8O6L
ఎందుకు కొనుగోలు చేయాలి?
వృద్ధులైన తల్లిదండ్రులకు, క్రీడాకారులకు , గంటల తరబడి నిలబడి పనిచేసే వారికి ఇది ఒక గొప్ప బహుమతి. ఒక ప్రొఫెషనల్ మసాజ్ థెరపిస్ట్ చేసే మసాజ్ వంటి అనుభవాన్ని ఇది అందిస్తుంది. దీనికి 1 సంవత్సరం వారంటీ కూడా లభిస్తుంది.
OnePlus ధమాకా..! రూ.16 వేలకే అదిరిపోయే ట్యాబ్.. మిస్ అవ్వకండి.!
తాజావార్తలు
-
Iran-Trump: ట్రంప్ దిగిపోయేంత వరకు పోరాడతాం.. ఇరాన్ కొత్త శపథం
-
Retail Inflation: ఉల్లి-వెల్లుల్లి ధరల మంట.. 4.45%కి చేరిన రిటైల్ ద్రవ్యోల్బణం
-
CM Revanth Reddy : మిల్లర్లకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్..
-
Parliament Monsoon Session: భయపడొద్దు, పారిపోవద్దు.. అమిత్ షా వస్తున్నాడు..
-
AP Investments : ఏపీకి భారీ పెట్టుబడుల జాతర.. రూ.2.08 లక్షల కోట్లకు SIPB గ్రీన్ సిగ్నల్.!
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..