బిగ్ బాస్ 5 : లహరి ఎంత పారితోషికం తీసుకుందంటే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిగ్ బాస్ హౌస్ నుండి వరుసగా లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవుతున్నారు. సరయు, ఉమాదేవి తరువాత లహరి గత వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన మూడో కంటెస్టెంట్. నాగార్జున హోస్ట్ చేస్తున్న ‘బిగ్ బాస్ 5 తెలుగు’ నుండి లహరి ప్రారంభంలోనే వెళ్లిపోవడం చాలా మందిని బాధ పెట్టింది. బిగ్ బాస్ హౌస్ లోపల ఉన్న కంటెస్టెంట్స్‌తో సహా చాలా మంది ఆమెను హౌస్ నుండి సీక్రెట్ రూమ్‌కు మార్చే అవకాశం ఉందని భావించినప్పటికీ, వీకెండ్ ఎపిసోడ్లో హోస్ట్ నాగార్జున ప్రకటన చాలా మందిని నిరాశపరిచింది. ఆమె వెళ్ళిపోయాక షో ఏమాత్రం ఇంటరెస్టింగ్ గా లేదని అభిప్రాయపడుతున్నారు నెటిజన్లు.
Read Also : ఆ హీరో, హీరోయిన్లు విడిపోతే భరణం ఉండదా!?
Also Read
ఇదిలా ఉండగా ఆమె మూడు వారాలకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంది అనే విషయంపై అందరి దృష్టి పడింది. సమాచారం మేరకు లహరి వారానికి రూ.లక్ష రెమ్యునరేషన్ తీసుకుందట. ఆమె హౌజ్ లో ఉంది మొత్తం మూడు వారాలు కాబట్టి లహరి మొత్తం రెమ్యునరేషన్ రూ. 3 లక్షలు.
ఈ వారం మొత్తం ఎనిమిది మంది పోటీదారులు రవి, ప్రియ, నటరాజ్, లోబో, కాజల్, సిరి, సన్నీ నామినేషన్ జాబితాలో ఉన్నారు. ఈసారి బిగ్ బాస్ ఈ వారం అబ్బాయిలను బయటకు పంపిస్తారా ? అనే చర్చ నడుస్తోంది సోషల్ మీడియాలో. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే వీకెండ్ వరకు వేచి చూడాలి.
తాజావార్తలు
-
RCB Champion: ఐపీఎల్ ఫైనల్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం.. రెండో సారి కప్ అందుకున్న RCB..
-
Vaibhav Sooryavanshi: కోహ్లీ, గిల్, యశస్వి జైస్వాల్‌ను వెనక్కి నెట్టిన వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల వయస్సులోనే అరుదైన రికార్డు..
-
Virat Kohli: ఆకాశమే హద్దుగా చెలరేగిన విరాట్ కోహ్లీ.. 19 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో అరుదైన రికార్డు సాధించిన కింగ్..
-
GT Vs RCB: వార్ వన్ సైడ్ అయిపోయింది.. ఫైనల్ మజా రావడం లేదు.. నిరాశలో అభిమానులు..
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
ట్రెండింగ్
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!