Bigg Boss 7 Telugu: ఇదేం టాస్క్ రా సామి..కన్నీటితో గ్లాస్ నింపడం ఏంటి బాసూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిగ్ బాస్ సీజన్ 7 సక్సెస్ ఫుల్ గా ప్రసారం అవుతుంది.. మూడు వారాలు, మూడు ఎలిమినేషన్స్ అయ్యాక.. ఇప్పుడు నాలుగో వారం ఎవరు వెళ్తారా అని జనాల్లో ఆసక్తి మొదలైంది.. ఈ వారం బిగ్ బాస్ కూడా విచిత్రమైన టాస్క్ లను ఇస్తున్నారు..సందీప్, శివాజీ, శోభా శెట్టి హౌస్ మేట్స్ గా కన్ఫామ్ కాగా ఇప్పుడు నాలుగో పవర్ అస్త్ర సాదించేందుకు కంటెండర్ కావడానికి టాస్క్ లు ఇస్తున్నాడు. ఈ క్రమంలోనే ఓ వెరైటీ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్.. ఆ ప్రోమోను చూసిన ప్రేక్షకులు ఇదేం టాస్క్ రా సామి అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.. దాంతో ఇది వైరల్ అవుతుంది..
ఇక బిగ్ బాస్ ఇచ్చిన వెరైటీ టాస్క్ ఏంటో అనుకుంటున్నారా? కన్నీళ్లతో గ్లాస్ ను నింపడం.. బిగ్ బాస్ ఈ టాస్క్ పూర్తిచేయడని నానా తంటాలు పడ్డారు కంటెస్టెంట్స్.. బ్యాంక్ బజర్ రౌండ్ లో ప్రిన్స్ ముందుగా బజర్ ను నొక్కాడు.. అతనికి పార్ట్నర్ గా పల్లవి ప్రశాంత్ ను ఎంపిక చేసుకున్నాడు..అలాగే అపోజిట్ టీమ్ గా అమర్ అండ్ గౌతమ్ ను ఎంచుకున్నాడు. అయితే బిగ్ బాస్ ఫిజికల్ టాస్క్ ఇస్తాడేమో అని అంతా అనుకున్నారు కానీ ఊహించని విధంగా కన్నీళ్లను గ్లాస్ లో నింపాలని టాస్క్ ఇచ్చాడు.ఇది విని ఒక్కసారి అందరికీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి..
Also Read
- Bigg Boss Telugu 10: 'బిగ్ బాస్ తెలుగు 10'లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
- Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
- Bigg Boss Telugu: షాకింగ్ ఎలిమినేషన్.. బిగ్‌బాస్ హౌస్ నుంచి మరొకరకు ఔట్..
- Bigg Boss 10 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్ నాయుడికి దెబ్బ మీద దెబ్బ.. వరుస ఓటములు..
ఈ గేమ్ మొదలు పెట్టగానే అమర్ అండ్ గౌతమ్ కంట్లో ఉల్లిపాయలు, నిమ్మకాయలు పిండుకున్నారు. కానీ అలాంటివేమీ కుదరవు సహజంగానే కన్నీళ్లు తెచ్చుకొని వాటితో గ్లాస్ ను నింపాలని టాస్క్ ఇచ్చాడు దాంతో అమర్ చాలా కష్టపడ్డాడు కన్నీళ్ల కోసం కావాలని లోపల బాధను బయటకు తెచుకున్నాడు. అలాగే గౌతమ్ నన్ను తిట్టండి అంటాయి అడిగి మరి తిట్టించుకొని ఎమోషల్ అవ్వాలని ప్రయత్నించాడు. ఆతర్వాత ప్రిన్స్ , రైతుబిడ్డ వంతు వచ్చింది.. ప్రశాంత్ మొదటి నుంచే ఏడ్పు ను తోడు చేసుకున్నాడు.. అలా ప్రశాంత్, ప్రిన్స్ ఈ టాస్క్ ను పూర్తి చేశారు. అమర్, గౌతమ్ దగ్గర ఉన్న కాయిన్స్ ను లాగేసుకున్నారు.. ఇక నెక్స్ట్ ఎలాంటి టాస్క్ ను బిగ్ బాస్ ఇస్తాడో చూడాలి..
తాజావార్తలు
-
Donald Trump honours Satya Nadella: సత్య నాదెళ్ల, ఎలాన్ మస్క్‌కు ట్రంప్ అరుదైన గౌరవం.. ఆరుగురు టెక్ దిగ్గజాలకు అవార్డులు
-
Pakistan: పాకిస్థాన్‌ను 15 ‘ముక్కలు’ చేసేందుకు ఆర్మీ కుట్ర?.. దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు!
-
MS Dhoni: రెండో టీ20 మ్యాచ్‌కు ఎంఎస్ ధోనీ.. ఆ స్టార్ ఓపెనర్ కోసమేనా?.. వైభవ్ కోసం కాదండోయ్!
-
Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
-
GV Prakash : బాలీవుడ్లో జీవీ ప్రకాష్‌కు టెస్టింగ్ టైం.. నయూ నవేలికి కంప్లీట్ మ్యూజిక్ ఇచ్చిన కంపోజర్
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!