Bigg Boss7 Telugu : బిగ్ బాస్ లో భోలే షావలి ఐదు వారాలకు రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిగ్ బాస్ లో ఎలిమినేట్ అవ్వక ముందే ఈ వారం ఎవరు బయటకు వెళ్తున్నారో ముందే తెలిసిపోతుంది.. గత వారం తేజ ఎలిమినేట్ అవ్వగా.. ఈ వారం భోలే షావలి ఎలిమినేట్ అవుతారని ముందే వార్తలు వినిపిస్తున్నాయి.. బిగ్ బాస్ హౌస్ లో ఐదు వారాలు ఉన్న భోలే షావలి ఈ షో కోసం భారీ స్థాయిలోనే రెమ్యూనరేషన్ అందుకున్నారని సమాచారం అందుతోంది. భోలే షావళి చివరివరకు ఉంటే బాగుండేదని కొంతమంది కామెంట్లు చేశారు. యావర్, రతికా రోజ్ లలో ఎవరో ఒకరు బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి ఉంటే బాగుండేదని బిగ్ బాస్ అభిమానుల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి..
తన పాటలతో జనాలను అలరించిన భోలే.. హౌస్ లో కూడా మంచి పేరును తెచ్చుకున్నాడు.. ఇక వారానికి 2.50 లక్షల రూపాయల చొప్పున పారితోషికం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. భోలే షావళి రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా మరింత ఎదిగి ఎన్నో విజయాలను సొంతం చేసుకోవాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. బిగ్ బాస్ షో భోలే షావళి కెరీర్ కు ఒకింత ప్లస్ అవుతుందని చెప్పవచ్చు. ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని భోలే షావళి ఈ షో తర్వాత ఎటువంటి ఆఫర్స్ ను అందుకుంటారో చూడాలి..
Also Read
- Bigg Boss Telugu 10: 'బిగ్ బాస్ తెలుగు 10'లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
- Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
- Bigg Boss Telugu: షాకింగ్ ఎలిమినేషన్.. బిగ్‌బాస్ హౌస్ నుంచి మరొకరకు ఔట్..
- Bigg Boss 10 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్ నాయుడికి దెబ్బ మీద దెబ్బ.. వరుస ఓటములు..
ఇప్పుడు బిగ్ బాస్ లో ఒక్కొక్కరు తగ్గిపోతుంటే హౌస్ లో కళ తగ్గుంతుందని జనాలు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.. ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందేలా బిగ్ బాస్ షో నిర్వాహకులు మరిన్ని జాగ్రతలు తీసుకుంటే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. భోలే షావలి ఎలిమినేషన్ ఆయన ఫ్యాన్స్ ను ఎంతగానో బాధపడుతోంది. ఐదు వారాలకు భోలే షావలికి 12.50 లక్షల రూపాయల పారితోషికం దక్కడం గ్రేట్.. జెన్యూన్ గా గేమ్ ఆడారు అని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు..
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!