Bigg Boss7 Telugu : బిగ్ బ్రేకింగ్.. హౌస్ లో అమర్ దీప్ కు అస్వస్థత.. ట్రీట్మెంట్ కోసమే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ 11 వారాలు పూర్తి చేసుకుంది.. ప్రస్తుతం పన్నెండో వారం జరుపుకుంటుంది.. ఏడో సీజన్ ఆఖరి దశకు చేరుకున్న విషయం తెలిసిందే. దీంతో షో మరింత రంజుగా మారింది. మరీ ముఖ్యంగా గ్రాండ్ ఫినాలేకు సమయం దగ్గర పడడంతో కంటెస్టెంట్లంతా టాప్ 5లోకి చేరుకోడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు అనుగుణంగానే బిగ్ బాస్ కూడా చిత్ర విచిత్రమైన టాస్కులు ఇస్తున్నాడు. మొత్తానికి ఇప్పుడు ఈ షో ఆసక్తికరంగా నడుస్తోంది.ఈ వారం నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయ్యింది.. ఇక కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా నిన్నటి ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ రచ్చ రచ్చ చేశారు..
కెప్టెన్సీ పోటీదారుల కోసం ‘బిగ్ బాస్ మ్యాన్షన్’ టాస్క్ ఇచ్చారు. ఇందులో ఓ హంతకుడు హత్యలు చేస్తుంటాడు. అతడిని కనిపెట్టి పోలీసులు అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఇందులో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చిన వాళ్లు కెప్టెన్సీ పోటీదారులు అవుతారు. ఇందుకోసం కంటెస్టెంట్లకు కొన్ని పాత్రలను కూడా ఇచ్చారు.. అందరు ఎవరికి వారే అన్నట్లు దూసుపోతున్నారు..అమర్ కామెడీ పోలీస్‌గా అందరినీ నవ్వించే ప్రయత్నం చేశాడు. రవితేజను పోలిన బాడీ లాగ్వేజ్‌తో పాటు ఫన్నీ పంచులతో తెగ సందడి చేసేశాడు. మొత్తానికి మొదటి రోజు టాస్కులో అతడు బాగా హైలైట్ అయ్యాడు. అంతలా ఆ పాత్రలో జీవించేశాడని చెప్పాలి..
Also Read
- Bigg Boss Telugu 10: 'బిగ్ బాస్ తెలుగు 10'లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
- Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
- Bigg Boss Telugu: షాకింగ్ ఎలిమినేషన్.. బిగ్‌బాస్ హౌస్ నుంచి మరొకరకు ఔట్..
- Bigg Boss 10 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్ నాయుడికి దెబ్బ మీద దెబ్బ.. వరుస ఓటములు..
ఇదిలా ఉండగా ఇప్పుడు ఓ వార్త నెట్టింట హల్ చల్ చేస్తుంది.. ఓ టాస్క్ చేస్తున్న సమయంలో ఇంటి సభ్యులు బిగ్ బాస్ హౌస్‌లోని మెడికల్ రూమ్‌కు తరలించారని తెలిసింది. అక్కడ అతడికి అత్యవసర చికిత్సను చేసేందుకు వైద్యులను రప్పించారని సమాచారం. వాళ్లు అతడికి కొన్ని ప్లూయిడ్స్ కూడా ఎక్కించారని తెలుస్తోంది. ఇదంతా ఈరోజు ఎపిసోడ్లో చూపించే అవకాశం ఉందని అంటున్నారు.. అందుతున్న సమాచారం ప్రకారం.. అతని ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలుస్తుంది..ప్రస్తుతం అతడు ఇంటి సభ్యులతో కలిసి హౌస్‌లోనే ఉన్నాడని సమాచారం. డీహైడ్రేషన్‌కు గురవడం వల్ల అమర్ కళ్లు తిరిగి పడిపోయాడని తెలుస్తోంది…
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!