Wednesday Astrology November 4 2026: మిధున రాశి వారికి ఆకస్మిక ధనలాభాలు కలిసి వస్తాయి. కుటుంబంలో ఆనందం పెరుగు ప్రతి విషయంలోనూ అభివృద్ధి సాధిస్తారు. శుభకార్యాల ప్రయత్నాలు ఫలిస్తాయి. భవాని అమ్మవారిని కుంకుమతో అర్చించాలి. సింహ రాశి వారికి అనారోగ్య బాధలు కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ.. ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి. స్నేహితులు, బంధువులతో విరోధాలు తగ్గించుకోవాలి. ప్రయాణ ఖర్చులు పెరుగుతాయి. అయ్యప్ప స్వామి వారికి అర్చన చేసి కర్పూర నీరాజనం సమర్పించాలి.
కన్యా రాశి వారికి ధనలాభాలతో పాటు రుణ సమస్యలు తొలగిపోతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉండి శత్రు భయాలు తగ్గిపోతాయి. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి అష్టకం పారాయణం చేయడం మంచిది. ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు బుధవారం (2026 నవంబర్ 4) నాటి ద్వాదశ రాశుల ఫలాలు, పాటించాల్సిన పరిహారాల సమగ్ర సమాచారంను కింది వీడియోలో వివరించారు.

