Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే!

Today Astrology

Today Astrology

Tuesday Horoscope October 13 2026: ప్రతి రోజు మన రాశిఫలాలు, పంచాంగ విశేషాలు తెలుసుకోవడం ద్వారా ఆ రోజు చేపపడే పనులలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఎంతో సహాయపడుతుంది. భక్తి టీవీలో ప్రముఖ జోతిష్య పండితులు శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు నేటి దిన ఫలాలు అందించారు. ఈరోజు వివిధ రాశుల వారికి గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం. కింది వీడియోలో 12 రాశుల వారి దిన ఫలాలను అందించారు.

ఈరోజు గ్రహాల గమనం, నక్షత్రాల స్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి మిశ్రమ ఫలితాలు లభించే అవకాశం ఉంది. ఉద్యోగ, వ్యాపార రంగాలలో ఉన్నవారికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. అలాగే కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపడానికి, కొత్త పనులను ప్రారంభించడానికి తగిన సమయంగా చెప్పవచ్చు. అయితే, కొన్ని రాశుల వారు ఆర్థిక పరమైన విషయాలలోనూ, ఆరోగ్య పరమైన అంశాలలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. దైవారాధన, నిత్య పంచాంగ శ్రవణం చేయడం వల్ల రోజంతా మానసిక ప్రశాంతతను పొందవచ్చు.