Home
Rasi Phalalu Today
Rasi Phalalu Today News
-
Monday Horoscope: నేడు ఆ రాశివారికి పట్టిందల్లా బంగారమే.. మీ రాశి ఫలితం ఎలా ఉందంటే.!
Monday Horoscope: గ్రహాల సంచారం, నక్షత్రాల స్థితిగతుల ఆధారంగా ప్రతి రోజూ మన జీవితంలో ఎన్నో ఆటుపోట్లు, మార్పులు చోటుచేసుకుంటూ ఉంటాయి. ప్రతికూలతలు ఎదురైనప్పుడు ఆందోళన చెందకుండా దైవారాధనతో మానసిక ప్రశాంతతను పొందడం, అనుకూల సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందడుగు వేయడం ఎంతో ముఖ్యం. ఈ నేపథ్యంలో ఈ రోజు ద్వాదశ రాశుల వారికి ఆర్థిక, కుటుంబ, వృత్తిపరమైన ఫలితాలు ఎలా ఉన్నాయి మరియు శుభఫలితాల కోసం ఆచరించాల్సిన పూజా విధానాలేమిటో ఒకసారి చూసేద్దాం.. మేష రాశి:… -
Daily Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఈరోజు ఆ రాశి వారికి డబ్బే డబ్బు!
ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది?, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?, ఏ దైవాన్ని పూజిస్తే శుభం కలుగుతుందో శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు ఆదివారం నాటి దిన ఫలాలు అందించారు. మేష రాశి వారు కుటుంబ విషయాల కోసం పెద్దవారితో సంప్రదింపులు జరుపుతుంటారు. ఖర్చులను అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. వివిధ రూపాల్లో ఆర్థికపరమైనటువంటి క్రమశిక్షణను పాటించవలసిన అవసరం ఉంది. ఆలయాలు, ఆశ్రమాలను సందర్శిస్తారు. ఈరోజు అనుకూలించే దైవం శ్రీ ఆదినారాయణ స్వామి.… -
Sunday Astrology: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం!
Sunday Astrology: సింహ రాశి వారికి నేడు కలిసి రానుంది. క్రయ విక్రయాల రంగంలో ఉన్న వారికి అనుకూలతలు ఉంటాయి. కొత్త ఇల్లు లేదా ఇతర ఆస్తుల కొనుగోలు గురించి ఆలోచనలు చేస్తారు. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆరాధన మీకు మానసిక సంతోషాన్ని ఇస్తుంది. కుంభ రాశి వారు ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో గడుపుతారు. ఆరోగ్య సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండాలి. కాలభైరవ అష్టకాన్ని పారాయణం… -
Today Astrology: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి శుభ ఫలితాలు!
Thursday Astrology Predictions: ప్రతిరోజూ మన గ్రహగతులు మారుతున్నట్లే.. మన జీవితాల్లో వచ్చే మార్పులను ముందుగానే తెలుసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు ‘భక్తి టీవీ’ వేదికగా ఈరోజు 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో వివరించారు. ఆ వివరాలు మీకోసం. కింది వీడియోలో రాశిఫలాలు, అందుకు తగ్గ పరిహారాలు అందించబడ్డాయి. సింహ రాశి వారు వ్యాపార ఒప్పందాల్లో జాగ్రత్తగా ఉండాలి, అంతిమంగా శుభ ఫలితాలు… -
Today Astrology: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ధన లాభం!
మేష రాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో కొంత ఆలస్యమైనా అనుకూలతలు కలుగుతాయి. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడం ముఖ్యం. అష్టలక్ష్మీ స్తోత్రం పారాయణం చేస్తే మంచిది. సింహ రాశి వారికి విదేశీ ప్రయత్నాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆకస్మిక నిర్ణయాల వల్ల ఇబ్బందులు రావచ్చు. ఇతరులతో గొడవలకు దూరంగా ఉండాలి. సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం పారాయణం చేయండి. కన్య రాశి వారు బంధు మిత్రులను కలుసుకుంటారు. ఆకస్మిక ధన లాభం వల్ల రుణ బాధలు… -
Daily Horoscope: మంగళవారం దిన ఫలాలు.. వ్యాపారంలో జాగ్రత్త!
మిథున రాశి వారికి ఈరోజు కాస్త మిశ్రమ ఫలితాలు దక్కే అవకాశాలు ఉన్నాయి. స్నేహితులు, బంధువులను కలుసుకుంటారు. శుభకార్యక్రమాల గురించి చర్చలు జరుపుతుంటారు. ఉద్యోగ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. వ్యాపార విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఈరోజు మిథున రాశి వారికి అనుకూలించే దైవం శ్రీకృష్ణ పరమాత్ములు. జగన్నాథ అష్టకంను పారాయణం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు ఉన్నాయి. -
Daily Horoscope: సోమవారం దిన ఫలాలు.. షేర్లు, పెట్టుబడుల విషయంలో జాగ్రత్త!
మిథున రాశి వారికి నేడు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. దగ్గరి వ్యక్తుల సలహాలు, సూచనలు ఉపగోయపడుతుంటాయి. ఆర్థిక నష్టాల నుంచి బయటపడేందుకు ఆలోచనలు చేస్తుంటారు. ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటుండాలి. అధికారులతో సమావేశం అవుతుంటారు. షేర్లు, పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మిథున రాశి వారికి అనుకూలించే దైవం పరమేశ్వరుడు. శివ మానస పూజను చేసుకోవడం మంచింది. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు ఉన్నాయి. -
Daily Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. వృత్తి, వ్యాపారంలో డబ్బే డబ్బు!
మేష రాశి వారికి ఈరోజు కలిసి రానుంది. నేడు ఆరోగ్యం బాగుంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతుంటాయి. ఖర్చుల విషయంలో నియంత్రణ పాటిస్తూ ఉండాలి. వివిధ రూపాల్లో వృత్తి పరంగా, వ్యాపార పరంగా మంచి లాభాలు వస్తాయి. ఈరోజు మేష రాశి వారికి అనుకూలించే దైవం గాయత్రి అమ్మవారు. అమ్మవారిని పసుపు రంగు పుష్పాలతో పూజిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి. కింది వీడియోలో మిగతా రాశుల దిన ఫలాలు ఇవ్వబడ్డాయి. -
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఈరోజు మీకు ఎలా ఉండబోతోంది?
మేష రాశి వారు నేడు నిరుద్యోగ సమస్యల నుంచి విముక్తి పొందుతారు. వీరికి వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి అన్ని పనుల్లో అనుకూలత ఉంటుంది కానీ అనవసర ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. మిధున రాశి వారు బంధుమిత్రులను కలుసుకుంటారు, శుభ కార్యాలపై చర్చలు జరుపుతారు. అయితే వ్యాపారంలో కొంత జాగ్రత్త అవసరం. కర్కాటక రాశి వారు నేడు శుభ కార్యాలకు ప్రణాళికలు వేసుకుంటారు, ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త అవసర. సింహ… -
Tuesday Horoscope: మంగళవారం రాశిఫలాలు.. ఆ రాశివారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిందే..!
Tuesday Horoscope: కొత్త రోజు, కొత్త అవకాశాలు! ఈరోజు మీ నక్షత్రాలు మీకు అనుకూలంగా ఉన్నాయా? వృత్తి, వ్యాపార, మరియు వ్యక్తిగత జీవితంలో మీరు ఎదుర్కోబోయే సవాళ్లు ఏమిటి? మేషం నుండి మీనం వరకు 12 రాశుల వారి జాతక స్థితిగతులు, చేపట్టవలసిన పరిహారాలు ఇంకా ఈరోజు మీకు అనుకూలించే దైవం గురించిన పూర్తి వివరాలు కింద వీడియోలో తెలుపబడ్డాయి. అవేంటో ఒకసారి చూసేయండి. Vijayawada: మరో ప్రైవేట్ బస్సులో మంటలు.. డ్రైవర్ చాకచక్యంతో 35 మంది…
తాజావార్తలు
-
CII Summit: విశాఖ సీఐఐ సమ్మిట్లో సందడి.. పారిశ్రామికవేత్తల ఆవిష్కరణలను పరిశీలించిన మంత్రి శ్రీనివాస్..
-
IPL 2028: ఐపీఎల్ 2028లో 12 జట్లు..? క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ..
-
Team India Squad: నవంబర్ 30 నుంచి ఇంగ్లాండ్తో సమరం.. జట్టు ప్రకటన..
-
Ball Tampering: ఆస్ట్రేలియా క్రికెట్లో మళ్లీ బాల్ ట్యాంపరింగ్ దుమారం.. నిషేధం తప్పదా..?
-
Ramayana Box Office: ‘రామాయణ’ సేఫ్ జోన్లోకి వెళ్లాలంటే ఇంకా ఎన్ని కోట్లు కావాలి?
ట్రెండింగ్
-
iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్గా సంజూ శాంసన్కు ప్రమోషన్..
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!