Om Bam Bhole Song: మహాశివరాత్రి స్పెషల్‌గా ‘ఓం భం భోలే’ సాంగ్.. మైమర్చిపోతున్న ఆధ్యాత్మిక సంగీత ప్రియులు!
- మహాశివరాత్రి స్పెషల్‌గా 'ఓం భం భోలే’ సాంగ్
- అకీ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై మ్యూజిక్ ఆల్బమ్
- ఓం భం భోలేకు సోషల్ మీడియాలో ఆదరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Om Bam Bhole Song Released for Maha Shivaratri 2026: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్మించే భక్తిరస గీతాలకు ఎప్పుడూ ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. గతంలో ‘ఏమి మాయ ప్రేమలోన’ వంటి సూపర్ హిట్ ఆల్బమ్స్ అందించిన ‘అకీ క్రియేటివ్ వర్క్స్’.. ఈ దఫా భక్తి రస పాతను తెరకెక్కించింది. అకీ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై రూపొందించిన ‘ఓం భం భోలే’ మ్యూజిక్ ఆల్బమ్ శివ భక్తులతో పాటు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఆ పరమశివుని భక్తిలో ఓలలాడించేలా రూపొందిన ఈ పాట.. సోషల్ మీడియా సహా శివ భక్తుల నుంచి మంచి ఆదరణ పొందుతోంది.
పాటలో నాగేంద్ర ఇనమడుగు, అనిల్ ఇనమడుగు, అజయ్ ఇనమడుగు, అజయ్ సన్నపు, అజాస్ జాన్ శివ భక్తులుగా నటించారు. వారి అభినయం, వేషధారణ భక్తి భావాన్ని ఉట్టిపడేలా చేసింది. ఈ పాటను దృశ్యకావ్యంగా మలచడంలో అందరూ కీలక పాత్ర పోషించారు. అనిల్ ఇనుమడుగు కేవలం నటించడమే కాకుండా.. ఈ పాటకు సాహిత్యాన్ని అందించడంతో పాటు దర్శకత్వ బాధ్యతలను కూడా నిర్వహించారు.
Also Read
- Saturday Horoscope: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. కానీ ఆ రాశి వారు మాత్రం జాగ్రత్త సుమీ..!
- Friday Astrology: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి నేడు తిరుగుండదు, లాభాలే లాభాలు!
- Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఈ రాశుల వారికి మిశ్రమ ఫలితాలు.. మరి ఏం చేయాలి?
- Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
శివుని గొప్పతనాన్ని వివరిస్తూ అనిల్ ఇనమడుగు రాసిన సాహిత్యం వినసొంపుగా ఉండగా.. చిత్రీకరణ కూడా అంతే అద్భుతంగా ఉంది. మార్క్ ప్రశాంత్ ఈ పాటకు అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చడమే కాకుండా.. తన గాత్రంతో శివతత్వాన్ని మరింత చక్కగా ఆలపించారు. చరణ్ పన్నాల సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. నాగేంద్ర ఇనమడుగు నిర్మాతగా వ్యవహరించిన ఓం భం భోలే స్పెషల్ సాంగ్ మహాశివరాత్రి కానుకగా విడుదలైంది. ఈ పాట ప్రస్తుతం ఆధ్యాత్మిక సంగీత ప్రియుల ప్లేలిస్ట్‌లో చేరిపోయింది.
తాజావార్తలు
-
Trump: వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా కేటీ జకారియా నియామకం.. అంతలోనే షాకిచ్చిన ట్రంప్
-
IND vs WI 5th T20: నేడే భారత్ vs వెస్టిండీస్ డిసైడర్ మ్యాచ్.. అభిషేక్‌కి షాక్.. బుడ్డోడికి గుడ్‌న్యూస్! ప్లేయింగ్ 11 ఇదే?
-
LK.Advani: ఎల్కే.అద్వానీకి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
-
Saturday Horoscope: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. కానీ ఆ రాశి వారు మాత్రం జాగ్రత్త సుమీ..!
-
TDP Candidates 1st List: మున్సిపల్ ఎన్నికలకు టీడీపీ తొలి జాబితా.. 61 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు చోటు
ట్రెండింగ్
-
International Day for the Eradication of Poverty: పేదరికం అంటే ఆకలి మాత్రమే కాదు.. కొత్త సవాళ్లివే.!
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!