Sri Nimishambhika Devi Temple: ఈ అమ్మవారిని దర్శించుకుంటే.. నిమిషాల్లోనే సమస్యలు తీరిపోతాయని భక్తులు చెప్పుకుంటారు.. ఆమె.. హైదరాబాద్ బోడుప్పల్‌లో కొలువుదీరిన శ్రీశ్రీ నిమిషాంబికాదేవి.. ఒక్క దర్శనంతో తలరాతలు మార్చే అమ్మవారిగా భక్తుల విశ్వాసం.. అసలే.. శ్రావణ మాసం.. ఈ సమయంలో అమ్మవారిని దర్శించుకుంటారు భక్తులు.. శ్రావణ మాసంలో అమ్మవారి ఆలయాలు అన్నీ రద్దీగా ఉంటాయి.. కానీ, నిమిషాంబికాదేవి ఆలయం మాత్రం 365 రోజులూ భక్తులతో కిటకిటలాడుతూనే ఉంటుంది.. ఈ అమ్మవారిని దర్శించుకుని ధ్వజస్తంభం దగ్గర ఏదైనా కోరుకుంటే.. 21 రోజుల్లో నెరవేరతాయని భక్తుల నమ్మకం.. ఈ నిమిషాంబికాదేవి ఆలయానికి సంబంధించిన ప్రత్యేకతలు.. పూర్తి సమాచారం కోసం కింది వీడియోను క్లిక్ చేయండి..
Sri Nimishambhika Devi Temple: ఒక్క దర్శనంతో తలరాతలు మార్చే అమ్మవారు
- హైదరాబాద్ బోడుప్పల్‌లో కొలువుదీరిన శ్రీశ్రీ నిమిషాంబికాదేవి..
- ఒక్క దర్శనంతో తలరాతలు మార్చే అమ్మవారు..
- నిమిషాంబికాదేవి ఆలయంలో 365 రోజులూ భక్తుల రద్దీ..
Show comments