Monday Puja: సోమవారం శివుడికి ఈ పరిహారాలు చేస్తే కోరికలు నెరవేరుతాయి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోమవారం శివుడికి చాలా ప్రత్యేకమైన రోజు.. ఈరోజు మనసులో కోరుకున్న కోరికలు అన్ని వెంటనే నెరవేరుతాయి.. ప్రతి సోమవారం ఉత్తరాభిముఖంగా 108 సార్లు ‘ఓం నమః శివాయ’ అనే శివ మంత్రాన్ని క్రమం తప్పకుండా జపిస్తే శివుడు ప్రసన్నం అవుతాడని ప్రజలు నమ్ముతారు.. అంతేకాదు శివుడు అభిషేక ప్రియుడు.. భక్తితో ఆయనను స్మరిస్తే కోరికలు తీరుస్తాడు..
మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లయితే సోమవారం రోజున పంచదార కలిపిన పాలతో శివునికి అభిషేకం చేయండి. ఇలా చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుందని నమ్మకం. అలాగే జ్ఞానం లభిస్తుంది… శారీరక వ్యాధులతో బాధపడుతుంటే సోమవారం రోజున శివునికి పంచామృతంతో అభిషేకం చేయాలి. ఇలా చేయడం వల్ల శివయ్య అనుగ్రహంతో రోగాల నుంచి విముక్తి లభిస్తుందని విశ్వాసం.. ఇక దరిద్రం పోయి ఆర్థిక లాభాలను పొందుతారు..
Also Read
- Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
- Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
- Daily Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు జాగ్రత్త, లేదంటే మూల్యం చెల్లించక తప్పదు!
- Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి వ్యాపారం, ఉద్యోగంలో అనుకూలతలు!
మనసులో భయం, దిగులుగా ఉంటే శివుడికి ఉత్తరాభిముఖంగా శివుని అనుగ్రహం కోసం ‘శివరక్షా స్తోత్రాన్ని’ పఠించాలి. ఇలా చేయడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.. మనసులో భయం పోవడం మాత్రమే కాదు.. ప్రశాంతంగా ఉండాలి.. ఇక జీవితంలో ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే, సోమవారం నాడు శివుడిని పూజించండి. దీని తరువాత శివుని ‘శివ్ 3 స్తోత్రం’ పఠించండి. ఇలా చేయడం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయని నమ్మకం.. డబ్బులకు డోకా ఉండదు.. ఇక చివరగా చంద్రశేఖర స్తోత్రాన్ని’ పఠించాలి, ఇలా చేయడం వల్ల చంద్రుడు బలపడతాడు. అంతే కాకుండా సోమవారమే రామాయణంలోని అయోధ్యకాండ పారాయణం చేయాలి.. ఇలా శివుడికి పరిహారాలు చేయిస్తే మీ కోరికలు వెంటనే నెరవేరుతాయి..
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!