Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు అత్యంత జాగ్రత్త.. మీరున్నారో చూసుకోండి!

Monday Horoscope

Monday Horoscope

Monday Astrology November 9 2026: మీన రాశి వారు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మనస్పర్థలను తగ్గించుకుని కుటుంబ గౌరవాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించాలి. షేర్లు, పెట్టుబడుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అర్ధనారేశ్వర స్వామి వారిని ఆరాధించి శివమానస పూజ చేసుకోవాలి. కుంభ రాశి వారు గౌరవ మర్యాదలను కాపాడుకోవాలి. మానసిక సంతోషం ఉండి, అనవసర రాజకీయాలకు దూరంగా ఉండాలి. ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఆచి తూచి నిర్ణయాలు తీసుకోవాలి. లక్ష్మీ అమ్మవారికి తులసి అర్చన నిర్వహించాలి.

సింహ రాశి వారు స్నేహితులు, బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. చేపట్టిన పనులలో ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి నూతన పనుల విషయంలో ఆచి తూచి వ్యవహరించాలి. కేదారేశ్వర స్వామి వారి శివ మహిమన స్తోత్రం పారాయణం చేయాలి. మిథున రాశి వారికి రుణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. చెడు స్నేహాలకు దూరంగా ఉంటూ, క్షణికావేశంతో కూడిన ఘర్షణలకు తావివ్వకుండా ఉండాలి. శ్రీ దామోదర స్వామి వారిని స్మరించి విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయాలి. ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు నేటి రాశి ఫలాలు (2026 నవంబర్ 9) అందించారు. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు ఉన్నాయి.